Pujitha Reddy   (Puja)
616 Followers · 193 Following

Joined 26 April 2019


Joined 26 April 2019
27 APR 2022 AT 17:18

పరాయి వాళ్ళని కూడా మనవాళ్ళనుకుని చూస్తే ఎంత సంతోషిస్తారో
మనవాళ్ళైనా కూడా పరాయి వాళ్ళని చూసినట్లు చూస్తే అంత బాధ పడతారు

-


28 JAN 2022 AT 17:54

అభిమానంతోనో గౌరవంతోనో
ఒకరికి విలువిచ్చే రోజులు
పోయినట్లున్నాయ్
చాలా వరకు ఇప్పుడు
భయంతోనో లేక
వారితో ఉండే అవసరం కోసమో
విలువిస్తున్నాం...

అహా... నటిస్తున్నాం...

-


5 JUN 2021 AT 20:23

She wished to fly higher and then she realised she had smaller wings

-


4 JUN 2021 AT 20:08

తారలు కూడా
దిగివచ్చునేమో
తరాలు సైతం
నిలిచిపోవునేమో
మీ పాటకు...

-


13 MAY 2021 AT 11:44

వదిలి ఉండలేను అనేది స్నేహమైతే
కొన్నిసార్లు వదిలి వెళ్లడం కూడా స్నేహమే

-


30 APR 2021 AT 11:58

If minding others' business
was also an occupation
some people would have been
millionaires by now

-


21 APR 2021 AT 23:33

కలిసామంటే చాలు
తెగ అల్లరి చేసిన క్షణాలవి
ముచ్చట్లకు కొదవుండదు
నవ్వులకు అంతుండదు

గుర్తొస్తే ఇంకా నవ్వు రావాలి గానీ
ఈసారేంటో కన్నీళ్లొస్తున్నాయ్

-


21 APR 2021 AT 22:39

In Life,
You'd better try and lose
trust me,
regret is worse..!

-


18 APR 2021 AT 15:03

బ్రతుకంతా గతుకులే
లెక్కకు రాని అతుకులే
చెదిరిన ఆశలకు
మిగిలిన గాయపు గురుతులే

-


1 APR 2021 AT 10:44

memories to hold,
moments to cherish
every smile counts
like those showers
falling from the sky
that will drench
me into delight
to the hand that held me
like a magical wand
to the smile that
brought me alive.....

-


Fetching Pujitha Reddy Quotes