వచ్చీ, పోయే వాళ్ళు నీకెవరు?
నిలిచిపోయే వాళ్ళు కదా నీ వారు!!-
17 MAR 2021 AT 11:51
పడినపుడు పళ్ళికిలించే వారు కాదు
పడినపుడు పైకి లేపి ప్రోత్సాహం ఇచ్చే వారే మన వారు.🤘-
10 JAN 2021 AT 10:01
మన అనుకున్నప్పుడు.. అన్నీ ఉంటాయి..
మనం అని కలిసిపోతే ఏమైనా సరే..
వదులుకోవాలనుకున్నా వదులుకోలేము
ఒంటరిగా బ్రతకలేము..-
31 OCT 2021 AT 2:24
మన సంతోషము పంచుకునే వాళ్ళను మర్చిపోయినా పర్వాలేదు
బాధ పంచుకునే వాళ్ళను మాత్రము మర్చిపోవద్దు-
22 JUN 2019 AT 20:04
కొన్నింటిని Medicines కూడా
నయం చేయకపోవచ్చు,
మన వాళ్ళు, మన అనుకున్న
వాళ్ళతో మనస్పూర్తిగా
పంచుకున్నంతగా మరే Medicine
పని చేయకపోవచ్చు..-
5 AUG 2021 AT 12:32
నీ దగ్గర డబ్బు లేదని బాధపడకు..
నీవాళ్ళెవరో,పరాయివాళ్ళెవరో
తెలుసుకొనే అవకాశమొచ్చిందని సంతోషించు..
...✍️వెన్నెల సీత-
19 MAR 2021 AT 0:32
మనుషులు నచ్చకపోయినా
మనసులను మెచ్చకపోయినా
ఆ వ్యక్తులకు దూరంగా ఉంటానే తప్ప
ఈ మనుషులు ఉపయోగపడతారనో,
ఆ మనుసుల అవసరం పడుతుందనో,
నాది కాని క్యారెక్టరుని గొప్పగా నటిస్తూ,
ఆ మనషులతో ఉండలేను ఏ మనసులనీ మోయలేను.🤘-