చేజారిన తర్వాత ఎంత చింతించినా చేరువవ్వదుగా ఆ క్షణం, ఆ అవకాశం
-
Harsha Nagiri
(అనలుడు🖋️)
434 Followers · 177 Following
9963646204
09/06/1996
నేనెప్పుడూ ఒకేలా ఉంటా
నా మాట అంతే ఉంటుంది
ఉన్నదేదో ఉన్నట్టు మాట్లాడటం
నన్... read more
09/06/1996
నేనెప్పుడూ ఒకేలా ఉంటా
నా మాట అంతే ఉంటుంది
ఉన్నదేదో ఉన్నట్టు మాట్లాడటం
నన్... read more
Joined 12 April 2020
3 JUN AT 20:19
కవితరాద్దామనుకుని కలం అందుకున్నా...
కన్నీళ్ళు వస్తే గానీ నేను గుర్తురాలేదా అని చిన్నబుచ్చుకుంది..-
16 MAR AT 9:18
నీకి తెలిసినదేదైనా ఉచితంగా చేయకు
నీకి తెలియనిదేదైనా ఖర్చు చేసైనా తెలుసుకో...!-
3 NOV 2024 AT 20:33
వెతుకుతూనే ఉన్నా
ఓదార్పునిచ్చే చేతి స్పర్శకై
ముచ్చెమటలు పట్టిన మసక కన్నులతో...
వెతుకుతూనే ఉన్నా
గుండెలకు హత్తుకునే ఆప్యాయతకై
రాబందులు పొడిచి రక్తసిక్తమైన హృదయంతో...
వెతుకుతూనే ఉన్నా
వెతల కారాగారం నుంచి విముక్తి కలిగించే తనకై
వెలితితో నిండిన వేదన రోదనతో...-
30 OCT 2024 AT 21:46
తనకి దూరం అయి పోతున్న అనే భాదలో నేను
తన భర్త బిగి కౌగిలిలో సంతోషంతో ఒదిగి పోతూ తను-
30 OCT 2024 AT 19:47
కాళ్ళ మధ్య తడికై తపిస్తూ తను
కన్నీటి వర్షాన్ని కురిపిస్తూ నేను...!-
30 OCT 2024 AT 19:45
కోపాన్ని తాపంతో చల్లార్చుకొంది తను
భాదని భావంగా లిఖిస్తూ నేను.. !-
30 OCT 2024 AT 19:42
పడక సుఖం కై ప్రాకులాడుతూ తను
పదిలమైన ప్రేమకై ప్రాధేయ పడుతూ నేను...!-