ఆరే దీపంకు
వెలుగెక్కువనట
సూపర్ నోవాలా-
29 MAY 2020 AT 11:51
Air flows with pressure difference,
Current flows with potential difference,
Water flows with height difference,
And my thoughts on you flows without any difference 🥰-
27 JUL 2021 AT 7:40
వేదశాస్త్రాలెన్ని చదివినా
వినయ విధేయతలు
సభ్యతా సంస్కారాలు
లేకుంటే అట్టి చదువులు
అడవిని కాచిన వెన్నెల,
బురదలో పోసిన పన్నీరే-
19 JUL 2021 AT 10:35
ప్రతీ నమ్మకం వెనకాల కారణాలను వెతుకుతుంది విజ్ఞాన శాస్త్రం,
ప్రతీ నమ్మకానికి కారణం ఉంటుంది అంటుంది శాస్త్రం,
రెండూ అవసరమే...-