కరోనావైరస్
బయటకు వెళ్తే మాస్క్
ఇంట్లో ఉంటే మాస్క్
ఎక్కడ ఉన్నా మాస్క్
మ,...మ,..మాస్క్
క్యాప్షన్ 👇👇-
ఏరా
మాస్క్ పెట్టుకోను గాక పెట్టుకోను అన్నావ్
అదేంటి మరి
మొహమంతా మాస్క్ పెట్టుకుని తిరుగుతున్నావ్
అదేం లేదురా
నాలుగు నెలలుగా ఉద్యోగంసద్యోగం లేదు కద
ఇంటి కిరాయి కోసం ఇంటి ఓనరు
కిరాణా కొట్టు వాడు పాల ప్యాకెట్ వాడు
కేబుల్ టీవీ వాళ్ళు బండి ఇన్స్టాల్మెంట్ వాళ్ళు
ఇలా అందరు నాకోసం వెతుకుతున్నారు
కొరోనా పుణ్యమా అని గీ మాస్కు ధరించి
తిరుగుతున్నా ...నన్నెవ్వరూ గుర్తు పట్టడం లేదు
😜😝😛😃😄😂😁
-
కరోనాకు ఖతం అవుతావా
కరోనానే ఖతం చేస్తావో
మాస్క్ ధరిస్తేనే మనిషికి మనుగడ-
ఈ కరోనా సమయంలో
స్వియా నిర్బంధంలో
ఉన్న భర్త యొక్క
మనో పరిస్థితిని
గమనించి ఇంటి పనుల్లో
నిమగ్నం చేయగలిగే ఆమె
నిజమైన భార్య...😀😜-
ఈ కరోనా టైంలో
మల్లెపూలు కాదు
మాస్క్ వెనక దాగున్న
భార్య మూతి విరుపులు
కూడా తెలుసుకున్న వాడే
నిజమైన మగాడు😜-
మిత్రులారా దయచేసి రాబోయే ఆగష్టు 15 కోసం
భారతీయ జెండా కలిగిన ఈ రకమైన మాస్క్‌లు
కొనుగోలు చేయవద్దు. దీన్ని ధరించిన తర్వాత
చివరకు చెత్తబుట్టలో విసిరేస్తారు. ఇది మన భరతమాతకే
ఘోర అవమానం. జయ్ భారత్-
మాస్క్ నిన్ను రక్షిస్తుంది.
నీ చుట్టూ ఉన్నవారిని బ్రతికిస్తుంది.
నీ జీవితమే కాదు
నీ చుట్టూ ఉన్నవారి జీవితం కూడా
నీ చేతుల్లోనే..నీ చేతల్లోనే..
...✍️వెన్నెల సీత-
మాస్కు:
ఇదొక ముఖ్యమైన వస్త్రం
నేడిది విలువైన అస్త్రం
యాది మరిచి తిరిగితే
రోదన తప్పదు మనకు
తనువులో బంగారం ఎంతున్న
మాస్కులేక మందిలోకి వెళ్లలేవు
జీవన టాస్కు సరిగ్గా ఉండాలన్న
మాస్కు మాత్రం ధరించాలన్న
మనసులో నవ్వు కోవాలన్న
వస్త్రములోన నవ్వోచ్చు
కోపంలో తిట్టుకుంటు
చాటుగా కోరిక తీర్చుకోవచ్చు
మాస్కు ధరిస్తే ముద్దు
లేకుండా రిస్క్ చేయవద్దు..
- venkat surepally-