ఎక్కడ ఎలా ఉన్నా రాజభోగం మే😍
-
Padma Katari
(పద్మ క(మ)లం)
75 Followers · 37 Following
అభిరుచులు ఎన్నో ఉన్నగృహిణి ని
Joined 3 November 2020
4 JAN 2022 AT 9:06
ఆమె ఆ స్థితికి కారణం అన్వేషించు… జాగ్రత్త పడమని నీఅంతరాలయం మార్గం చూపించు… దానం ధర్మం అందించును సంతృప్తి…
-
11 JAN 2022 AT 14:44
ఆకాశాన రాచబాటలో రవి రాకతో వెలుగు రేఖలు…
భూవర్ణం (స్వ)సువర్ణంగా మెరిసే నులి వెచ్చని కిరణాలు పరచుకున్న వేకువ తరుణాన …-
10 JAN 2022 AT 17:05
ఆనంద ఆలింగనం…పారవశ్య ప్రవాహం…హృదయ కమలం మురిసేనా… ప్రతిబింబమై కలువలు విరిసేనా…
-
4 JAN 2022 AT 9:42
ఇచ్చే చెయ్యి కి
ఈ బాహ్యలోకంలో మెప్పు
ఒక మెట్టు…
పుచ్చుకునే చెయ్యి నిను అంతరలోకంలో
గొప్ప స్థాయికి నెట్టు…-