Phirangi Quotes   (©Phirangi Quotes)
1.1k Followers · 370 Following

read more
Joined 6 March 2018


read more
Joined 6 March 2018
26 MAY 2024 AT 13:59

మకిలి పట్టిన పాత సీసా మానవ దేహం
మనకున్న పరిమితితో దీపం వెలిగిస్తే
ముసురుకునే నీడలే మన అహం
మనసులో దైవభక్తితో జ్ఞానాన్ని అనుసందానిస్తే
మరుగునపడిన మనలోని ఆత్మ జ్ఞానం
మనచుట్టూ జ్ఞాన జ్యోతులను నింపేస్తే
మదిలోని అజ్ఞాన తిమిరాలను తొలగిస్తాం
మనలోని జీవుడుని దేవుడుతో ఐక్యమయేలా చేస్తే
మనం అసలైన దైవత్వంతో ప్రకాశిస్తాం

-


25 MAR 2024 AT 9:31

-


14 FEB 2024 AT 22:01

-


12 OCT 2023 AT 9:31

-


8 JUN 2023 AT 7:51

ఆకలి తీఱినోడు
ఎన్నైనా "కబుర్లు" సెబుతాడు

కడుపు కాలుతున్నోడికే
ఆ "మంట" తెలిసేది

-


21 JAN 2023 AT 10:55

-


8 JAN 2023 AT 16:31

-


2 JAN 2023 AT 13:36

-


1 JAN 2023 AT 9:03

-


10 NOV 2022 AT 10:40

మంచి చేసేవాళ్ళందరికీ
మంచే
జరుగుతుంటే
చెడ్డవాళ్ళు ఎవరూ
మిగలరేమో
ఈ లోకంలో !

-


Fetching Phirangi Quotes Quotes