All I had said was that I had the courage to bear the consequences of the decisions I took!
-
27 OCT 2020 AT 11:08
5 JAN 2020 AT 14:38
People who run and
earn money to live happily
are spending their
last life days lonely.-
23 JUL 2020 AT 23:25
తూ.. అన్నా తుడుచుకుని
బ్రతికేస్తావు ఏంటో నీ జన్మ...
నిన్ను కన్నందుకు ప్రతిరోజూ
బాధపడుతు ఉంటదిరా మీ అమ్మ...
-
24 JAN 2021 AT 10:47
ఈ దేశంలో
చాలా స్వేచ్ఛ ఉంది
కానీ అది ఉపయోగించుకునే
తెలివి ధైర్యం చాలా మందికి లేదు-
9 JUL 2020 AT 21:56
నటుడు శోభన్ బాబు, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇద్దరూ గుర్తుంటారు... కాకపోతే
ఒకరు "సోగ్గాడు" గా
మరొకరు "బోగ్గాడు" గా
మనం గుర్తుండటమే కాదు... ఎలా గుర్తుంటాము అన్నది కూడా ముఖ్యమే...
-
17 NOV 2019 AT 21:18
నేను పవిత్రున్ని,
నేను మంచోడిని,
నేను దైవాంశ సంభూతుడిని ,
ప్రజల సేవకోరకే జన్మించెను..
అని చెప్పుకునే హక్కు నీకెంతుందో,
నేను నిచున్నీ, ఒక మూర్ఖుణ్ణి,
యథాగతుడిని, విచేతుడిని
దుష్టస్వభావం కలవాడిని అని చెప్పుకునే
వ్యక్తి గత స్వేచ్ఛ నాకు ఉంది...
SO WHAT.....
#Maruthinandhan-