"When the sunset feels like a sunrise, it's a reminder that every end holds the promise of a new beginning."
-
నమ్మకాలు నిజాలు కావు¡
ఇష్టాలు మారిపోతాయి!¡
Fallen Stars
Stars are drown deep into the darkness.
Invisible threads are holding them tightly.
Growing wings to the fallen stars
Again, they flew to the original place.-
తిరిగోస్తుంది!
తీరాన్ని వదిలినా అల
మళ్లీ తిరిగోస్తుంది!
ఎన్నో స్వప్నాలను మోసుకుంటూ
మళ్లీ తిరిగోస్తుంది! తీయని ఆ కల కథ గా!
మరలా నిన్ను మైమరిపిస్తుంది!-
On the dead Sculpture, flowers are sprouting!
The supernatural mechanism turns the blood into the water to form glucose!
The hair on the other hand became roots!
The bonds transformed into long stems!
The millions of tissues mold into beautiful flowers!
On the dead Sculpture, flowers are sprouting!
Suddenly, the fruit fell down, the smile of a kid fall up!-
నీకు వంతు పలుకుతూనే, నీ గొంతు నొక్కేస్తారు!
నీకు చెయ్యి అందిస్తూనే, కిందికి తొక్కేస్తూ ఉంటారు!
మంచితనానికి,ముంచేతనానికి పెద్ద తేడా లేదు!¡-
నిన్ను చేరాలనే నే బయలుదేరాను!
మాయ మబ్బు అల్లుకుంది,
నల్లని రాతిరి కమ్ముకుంది,
నిన్ను చేరాలనే నే బయలుదేరాను!
ముళ్ళు రాళ్లు చెట్లు గుట్టలు లెక్క చేయక,
నిన్ను వెతుక్కుంటూనే నే సాగుతున్నాను!
ఏడు సముద్రాలు దాటి 14 లోకాలు తిరిగి,
నిన్ను చేరాలనే నే బయలుదేరాను!
ఎవరు కనిపించినా నువ్వేనేమోనని భ్రమ,
పడుతున్నాను!
నిన్ను చేరాలనే నే బయలుదేరాను!-
మళ్ళీ కనాలి అనిపించే కలవు నువ్వు
ఎద పై పెంచుతున్న జ్ఞాపకాల పాపవు నువ్వు-
ఆకాశం ఎవరి సొంతం కాదు హద్దులు గీసుకోవడానికి !
మచ్చుకొచ్చే ప్రళయ జ్వాలను ఆపే దమ్ములు ఎవరికి ఉన్నాయి?
గాలికి గంతలు కట్టే ఘనులేవరు ?-