-
Ram Gopal Varma is a
Great thinker
Great intelligent
Great rational thinke... read more
తన కంటే ఎదుటి వాళ్ళు ఎక్కువ బాగుపడాలని ఎవరు కోరుకోరు
అందరికంటే మొదట తాము తమ కుటుంబం బాగుపడాలి
అందరికంటే ఎక్కువ తాము తమ కుటుంబం ఆనందంగా ఉండాలి
అని స్వార్థంగా కోరుకుంటారు అలా స్వార్థంగా కోరుకోవడంలోనే
అభివృద్ధి ఉంది అలానే సమాజం అభివృద్ధి చెందుతుంది అదే ప్రతి వ్యక్తికి అత్యంత ప్రేరణ
కానీ బయటికి మాత్రం నిస్వార్ధంగా నటిస్తూ చాలా మంది ఇతరులను ఇంప్రెస్ చేయడానికి
నేను నిస్వార్ధ పరున్ని మీకు మంచి జరగాలి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటాను
అని చెప్పడంలో కపటత్వం అబద్దం ఉందని చెప్పాలని
ఈ ట్వీట్ చేయడంలో RGV ఆంతర్యం అర్థం ఇదే-
ఇక్కడ ఈ ట్వీట్ ఉద్దేశ్యం ఏంటంటే
విష్ చేసినంత మాత్రాన ఏమీ మారదు
అందరూ ధనవంతులు అవ్వరు అది అసాధ్యం
అందరూ అమ్మాయిలకు అందమైన అబ్బాయిలు
అందరూ అందమైన అమ్మాయిలకు
అందమైన అబ్బాయిలు దొరకడం కూడా అసాధ్యం
అసాధ్యమైన విషయాలు విష్ చేసిన
విష్ చేయకున్న దానిలో తేడా ఏమీ ఉండదు
స్వయంకృషి అంకితభావం నీ పని మాత్రమే నీకు దారి చూపుతుంది
అలాగే అంత పెద్ద అసాధ్యమయ్యే విషయాలు
లక్ష్యంగా పెట్టుకోకుండా మన సామర్థ్యానికి దగ్గరలో పెట్టుకోవాలి-
స్త్రీలను సమాజం కోసం
పిల్లలు కని వారిని పెంచి పెద్ద చేయడం కోసమే
స్త్రీల కర్తవ్యం అని వారి జీవితాలను
పిల్లలను కనడం పెంచడం కోసమే త్యాగం చేయాలి అని
అదే సరైనది అదే స్త్రీ గొప్పతనం పవిత్రత
దైవత్వం అని సంస్కృతి పరంగా మత పరంగా
నీతి నైతికత పరంగా వారిని నమ్మించి ప్రోగ్రాం చేసి
వారి కోసం వారు స్వేచ్ఛగా ఆలోచించకుండా వారి కోసం
వారు జీవించకుండా వారిని ఆ చట్రంలోనే బంధించారు
పిల్లలు తల్లిదండ్రుల ప్రేమ వల్లే
తెలివి తక్కువ దద్దమ్మలు అవుతున్నారు
వారు తల్లిదండ్రుల దగ్గర కాకుండా సమాజం
ప్రభుత్వం నిర్మించిన ప్రత్యేక ట్రైనింగ్ సంస్థలు లేదా
బోర్డింగ్ స్కూల్స్ లో పెరిగితే
తోటి పిల్లల మధ్యలో తమకు తాము
సొంతగా ఆలోచిస్తూ సొంతగా నేర్చుకుంటూ
ధైర్యంగా తెలివిగా ఎదుగుతారు
పిల్లలు వారికీ నచ్చిన జీవితాన్ని ఆస్వాదిస్తారు
అపుడు స్త్రీ తనకు నచ్చినట్లు
తన కోసం తన వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తారు
అలాగే పురుషుడు కూడ తనకు నచ్చినట్లు
తన కోసం తన వ్యక్తిగత జీవితం ఆస్వాదిస్తారు
many more sweet beautiful brilliant
happy returns of the day RGV Sir🌹💐🌺😊☺️🤝🤝-
I want
Women to be happy☺️
each and every day
so I won't wish them
happy
Women's day-
మిస్ వరల్డ్ కంపిటిషన్స్
బెంగుళూరులో జరిగినపుడు
అందాన్ని అమ్మాయిని ఆట వస్తువుగా
చూపిస్తున్నారు అని
మహిళ సంఘాలు చాలా వ్యతిరేకించాయి
దానికి నేను వివరణ ఇస్తూ
పురుషులకు బలం కండలు కలిగిన
బాడీ బిల్డింగ్ పోటీలు ఎలా ఉంటాయో
స్త్రీలకు అందాల పోటీలు కూడ
అలాగే ఉంటాయి
అమ్మాయిలకు దేవుడు ఇచ్చిన
ప్రత్యేక గొప్ప పవర్ గొప్ప ఆకర్షణ అందం...
మహిళ సంఘాల్లో ఎప్పుడు
ఒక్క అందమైన అమ్మాయి
కూడ ఉండదు
అందంగా ఉన్న వారు ఎవరు
మహిళ సంఘాల్లో ఉండరు-
ఒకే ఆఫీస్ లో
సహ ఉద్యోగుల గురించి బాస్ గురించి
నిత్యం ద్వేషంతో ఫిర్యాదులు చేస్తూ ఉంటారు
సమాజంలో తనకు తెలిసిన
తన చుట్టూ ఉన్న వారిలో 70% వ్యక్తుల గురించి
నిత్యం ఫిర్యాదులు చేస్తూ ద్వేషిస్తారు
ముఖ్యమంత్రి ప్రధానమంత్రుల మీద ఫిర్యాదులు
రాజకీయ నాయకులను తిడుతూ
వారి మీద ఫిర్యాదులు చేస్తూ ద్వేషిస్తారు ధూషిస్తారు
చుట్టూ ఉన్న సాటి వ్యక్తులను గౌరవించలేరు
కాని నాకు దేశభక్తి ఉందని చెప్పుకుంటారు
అసలు దేశభక్తి అంటే ఏంటి దేశం అంటే ఏంటి
దేశం అంటే రోడ్లు భవనాలా
భూములా చెట్లా మనుషులా
దేశం అంటే మనుషులు అయితే
దేశంలో నీకు నచ్చిన వారిని మాత్రమే
ఇష్టపడి అభిమానించి
దేశంలో నీకు నచ్చని చాలా మందిని
ధూషించడం ద్వేషించడం దేశభక్తి ఎలా అవుతుంది-
టెర్రరిస్టులు, దేవుళ్ళు
అనే రెండు శక్తులు
అమాయకులైన ప్రజలని
జాతి, కుల, మత, ప్రాంత బేధాలు
లేకుండ చంపుతారు-