జ- జనం మెచ్చే నాయకుడు
న- నాయకత్వ లక్షణాల్లో మేటి
సే- సేవాగుణం కలిగిన హృదయం
న- నవసమాజ నిర్మాత
జనసేన పార్టీ వ్యవస్థాపకుడు
పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు
...,✍️వెన్నెల సీత-
నువ్వు. నీ నవ్వు!
తీపి. పాలకోవా!
పూలు. గులాబీ!
తెలుగు సినిమాలు. పవన్ కళ్యాణ్!-
No Elevating scenes require to Hype his attitude
No-one can match his craze in audience
No. of times he failed none of them can leave
No-one can count his devotes and Fans
Just Go back to neck of the hand is enough for the Fans
#Advance Happy birthday PSPK⚡-
నా చేతికి వేగమెక్కువా
నా ఏటుకి పదునెక్కువా
నా గుండెకి ధైర్యమెక్కువా
నా కత్తికి కనికరం తక్కువా
రాక్షసరాజ్యం మా బ్రతుకులను చిదిమేస్తే
రక్కసి మూకలను మట్టుబెట్టడమే నాకు తెలిసిన వేదం-