స్నేహితులతో అన్ని విషయాలు చెప్పుకుంటాం
స్నేహితుల మీద నమ్మకం,
కవితలు రాస్తే మన భావాలు తీరు తాయి
కవితల మీద నమ్మకం,
ప్రేమ తో దూరమైన బంధాలు దగ్గర అవు తాయి
ప్రేమ మీద నమ్మకం,
దేవుడునీ కోరికలు కోరుకుంటాము
దేవుడు మీద నమ్మకం,
అనుకుంటే చేయలేనిది ఏది లేదు
అది మన నమ్మకం... !
-
ఇష్టం చూపిస్తూ
ప్రేమ కురిపిస్తూ
నవ్వుతూ, తుళ్ళుతూ
బలపరుస్తాం నమ్మకాన్ని...
నమ్మిన ఆ చేతులు చేసే
నమ్మకద్రోహం నీ మరణం.!
నలుదిక్కుల కానరాకుండా
నలిగిపోగలవు నీవు
నమ్మిన చేతులన్నీ
నమ్మకాన్ని నిలబెట్టుకోలేవు..!-
మనపై మనకు నమ్మకం లేని రోజున మనల్ని నమ్మిన వారి మాటలు కూడా అనుమానంగా వినిపిస్తాయి..
-
Na need ae nannu vadili vellipotunte
Neninka evarni nammali
Natinche varini nammala ...
Nammakam ravatle .
Nammutunnatu natinchaala ....
Na manasu oppukovatle .-
మనకి తెలిసిన వారి గురించి చెడుగా మూడో వ్యక్తి ఎవరైనా చెప్పినప్పుడు వెంటనే నమ్మి వారిని దూరం పెట్టడం అనేది చాలా తప్పు..
ఏదైనా మనము స్వతహాగా చూస్తేనేగాని ఒకరిని
తప్పు అని నిర్థారించడం హేయమైన చర్య..
"చెప్పుడు మాటలకి చెవి ఎప్పుడు అనించకూడదు"
Seshi Rekha Narina.✍-
"శ్వాస" తీసుకునే ప్రతి ఒక్కరూ "విశ్వాసియే" అనుకుంటే అది ని భ్రమే...!
-