Hari Prasad   (@Srihari Prasad Chavana)
3 Followers · 8 Following

Joined 19 May 2020


Joined 19 May 2020
20 JUL 2023 AT 18:25

నా ఆలోచనలన్నీ అర్థం చేసుకునేవారు ఎవరు లేరు...
ఇది నిజం కాదు అబద్ధం అని నిరూపించడానికి,
నా నమ్మకం.

-


1 JUN 2023 AT 13:55

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం.

దీని భావం ఇప్పుడిప్పుడే అర్థమౌతుంది
ప్రతీ ఒక్కరి బాధలకు, ఇవే(కళ్లు) ప్రధాన కారణమని....

-


17 MAY 2023 AT 19:17

అవసరం, అవకాశం రెండు మనిషిని చేతకానివాడిని చేస్తున్నాయి !!

-


15 DEC 2022 AT 18:43

మరువలేనిది మార్చుకోలేనిది ఎదైనా ఉందంటే "గతమే"
భవిష్యత్ కాదు కదా!...😉

-


7 DEC 2022 AT 8:29

మనం ఇష్టపడేవారు మనల్ని అర్థం చేసుకోరు
మనల్ని ఇష్టపడే వారికి మనం ఎప్పటికీ ఒక ప్రశ్నే...!!

-


20 OCT 2022 AT 22:10

బాధ్యతలు మొయ్యాల్సిన వయస్సు
జ్ఞాపకాలు మోస్తుంటే ఆ బరువు మోసే మనస్సుకే తెలుస్తుంది...!

-


17 SEP 2022 AT 20:56

#from panchatantra kathalu

✓శిధిలావస్థకు చేరుకుంది అంటే కూలిపోతుందని కాదు దాని అర్థం, దాని అనుభవాన్ని మనకు చూపిస్తుంది!

✓కడుపు చించుకొని కన్నందుకేమో
క్యాలెండరును చూసి పంచుకుంటున్నారు...!!!


"Greatful words are priceless"

-


12 SEP 2022 AT 21:58

కొడకా మనం లేనోళ్లం రా
మనలాంటోళ్లు ఆకలిని ఆశలని వేసే అడుగుల కింద అణిచివేస్తూ బ్రతకాలే !

-


2 SEP 2022 AT 19:22

అందరూ అనుకుంటుంటారు ఎదుటివారి బలహీనతే మన బలం అని..
BUT
I strongly believe that...
ఎదుటోడి బలం వాడు బలహీన స్థితిలో ఉన్నప్పుడే తెలుస్తుంది !

-


8 AUG 2022 AT 21:40

కన్నులు చెమ్మగిల్లని ప్రేమ కథ ఏదైనా ఉందా?

కన్నీరు పెట్టని ప్రేమికులు ఉన్నారా...
కన్నీరు పెట్టించని ప్రేమకథ ఏదైనా ఉందా...

-


Fetching Hari Prasad Quotes