QUOTES ON #శ్రద్ధాంజలి

#శ్రద్ధాంజలి quotes

Trending | Latest
25 SEP 2020 AT 14:46

అమృతాన్ని చిలికి
ఆనందాలను పంచి
ఆ 'బాల' గోపాలాన్ని
అలరించి గాన గంగలో
తేల్చి సంగీతమే పరమద
సోపానమని తెలిపావు
శంకరాభరణమై మెరిశావు
రాగరాజుకి నీ గళంతో
స్వరాభిషేకం చేయించడానికి
ఆ దేవుడు మిమ్మల్ని
మా నుండి తీసుకెళ్ళిపోయాడు..!!

-



P-పనిపాట లేకుండా
U-ఊరికే గాలి తిరుగుళ్ళు తిరుగుతూ
B-బేవర్స్ గాళ్ళు మొబైల్ లో ఆడే
G-గన్ ఫైరింగ్ ఆటకు
శ్రద్ధాంజలి.

-


20 OCT 2021 AT 8:17

నిర్యాణము

-


20 OCT 2021 AT 8:47

🙏💐💐💐💐ఓo శాంతి💐💐💐💐🙏

-


25 SEP 2020 AT 14:28

గంధర్వ లోకం చేరుకుంది
గంధర్వగానము. ...
గంధర్వగానము మనతోనే
వుంది... వుంటుంది...
భౌతిక కాయానికి....
క్షయము తప్పదు...
మిగిలివుండేది....
కళలు, కీర్తి,మంచితనం


వారి ఆత్మ కు శాంతి కలగాలని
ఆశ్రునయనాలతో.... 🙏🙏💐💐

-


25 DEC 2023 AT 1:51

మన శ్రద్ధాంజలే
మన జీవితపు తాలూకు

గుర్తులు, విజయాలు, జ్ఞాపకాలు.🤘

-


25 SEP 2020 AT 18:24

నీ పాటలు వింటూ పెరిగి పోయాము
అభిమానం పెరిగి పెరిగి పోయింది
కలతలు అన్నీ చెదిరి పోయాయి
బాధలన్నీ ,వ్యథలు మరచి పోయాము
ఇప్పుడు నీవు లేవని పోయావంటున్నారు
ఎక్కడి కెళతావు? ప్రతి హృదిలో నీ వుంటే
అఖిల, అశేష జనాలు నీ వెంటే.... 🙏🙏💐💐

-


22 APR 2019 AT 7:24

ఎదుటి వారిని చంపితె
ఏమొస్తుందో తెలియదు.. అయినా
చంపమని పంపించే
మత గురువులు మనకొద్దు..
ఆ గురువులనే చంపేస్తే
బలిదానం ఆగుతుంది....

తీవ్రవాదుల కారణంగా బలియైన అమాయక
జనులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ!...



-