నేడు మనీతో ముడిపడివుంది
మెనీ గా ఉంటే మనీ,అన్లిమిటెడ్ విలువ ఆగుపిస్తది
లేకుంటే ఐయిదు పైసల విలువ కూడా అగుపించదు
నీ చేతిల ఉన్న దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది నీ విలువ ఏం(త)టి అనేది
-
తెలిసే నాటికి మనుషులు గా మన విలువలు పాతాళానికి.......దిగజారిపోతాయేమో...
-
మనిషి విలువ సమాజం విలువ తెలియాలంటే
భావాలు భావోద్వేగాలు (కవిత్వం)
ఎంత ముఖ్యమో తత్వం కూడ అంతే ముఖ్యం
భావాలను భావోద్వేగాలను అనుభూతి చెందాలంటే ఆస్వాదించాలి
తత్వజ్ఞానం తెలుసుకోవాలంటే ఆసక్తి కలిగి తెలివితో ఆలోచించాలి
కవిత్వం ఎక్కువ జ్ఞానం ఇవ్వదు
కవిత్వం అనేది భావాలలో భావోద్వేగాలలో
ఎక్కువ విహరింపజేస్తుంది
భావాలు భావోద్వేగాలు అనేవి పసిపిల్లతత్వం చిన్నపిల్లతత్వం
భావాలు భావోద్వేగాలను పసిపిల్లలు చిన్నపిల్లలు
గొప్ప కవుల కన్నా అత్యంత అద్భుతంగా పలికించగలరు
పసిపిల్లతత్వం చిన్నపిల్లతత్వంలోనే అత్యంత స్వచ్ఛమైన ఆనందం
అనుభూతి ఆస్వాదన ఆరాధన కలుగుతుంది
🐥I am Child at heart & matured in mind🌼
జ్ఞానం తెలివి రావాలంటే
మనిషి విలువ సమాజం విలువ తెలియాలంటే
కేవలం భావాలు భావోద్వేగాల ఆస్వాదన కవిత్వం సరిపోదు
తత్వం ఫిలాసఫీ ద్వారా మాత్రమే సాధ్యం
Read remaining caption 👇-
స్త్రీల మనస్తత్వం శారీరకతత్వం రూపం
చిన్నపిల్లల మనస్తత్వం చిన్నపిల్లల రూపం
అంటే ఎక్కువ సున్నితత్వం సుకుమారం అమాయకత్వం
భావాలు భావోద్వేగాలు వారికీ ఎక్కువ ఉంటాయి
అందుకే స్త్రీలను ఎక్కువ గౌరవించండి
వారి స్వేచ్ఛకు అత్యంత విలువ ఇవ్వండి
స్త్రీలైనా పురుషులైనా మనుషులందరికీ విలువ గౌరవం ఇవ్వాలి
కానీ సమాజంలో స్త్రీలు పురుషులతో సమానంగా అందరు మనుషులాగే
స్వేచ్చగా ఆనందంగా జీవించాలంటే వారికి
ఎక్కువ రక్షణ ఎక్కువ సంరక్షణ ఎక్కువ విలువ ఎక్కువ గౌరవం అవసరం
దేవుడు( ప్రకృతి) పురుషులను పుట్టించింది
ఆడవారిని చిన్నపిల్లలను స్త్రీలను నిత్యం రక్షించడానికి సంరక్షించడానికి
ఆరాధించడానికి పూజించడానికే అందుకే పురుషులకు గర్భం పెట్టలేదు
ప్రకృతిని సృష్టించేది మోసేది సంరక్షించేది ప్రేమించేది స్త్రీ జీవులు
స్త్రీల మనస్సు చిన్న పిల్లలకు ఉండే సుకుమార సున్నిత అమాయక
సున్నిత మనస్తత్వం వారికి అత్యంత స్వేచ్ఛ రక్షణ సంరక్షణ ఉండాలని
ప్రకృతి సమాజం కోరుకుంటుంటే
చిన్నపిల్లలను అఘాయిత్యం హత్య చేస్తే చిన్నపిల్లల్ని ఎవరితోటి పోల్చాలి
ఎలా నీతి నైతికత బోధించాలి ఎలా విశ్లేషించాలి ఈ కృరత్వాన్ని దేవుడా
అసహ్యం వేస్తుంది విశ్లేషించాలి అంటే😓😓Read in Caption👇-
ఆకలి కేకల కన్న
అరగని తేన్పులకే
చెవులెక్కువ !
కార్మికుని, కర్షకుని చెమట కన్న
AC జిమ్ముల్లో కారే చెమటకే
అందమెక్కువ !
కాణీ ఖర్చు లేని సావు కన్న
కోట్ల విలువ చేసే సావుకి
కడచూపులెక్కువ !!-
చీకటి గురించి తెలియకుండా
వెలుగు గురించి అర్థం చేయించలేము
చీకటి ఉన్న దగ్గరే వెలుగు అవసరం ఎక్కువ
చీకటి లేకుండా వెలుగు విలువ తెలీదు
చెడు/తప్పు గురించి తెలియకుండా
మంచి గురించి అర్థం అవ్వదు అర్థం చేయించలేము
చెడు ఉన్న దగ్గర మంచి అవసరం ఎక్కువ
చెడు లేకుండా మంచి/ఒప్పు విలువ తెలీదు
బాధ(నొప్పి) గురించి తెలియకుండా
ఆనందం గురించి అర్థం అవ్వదు
బాధ ఉన్న దగ్గరే ఆనందం అవసరం ఎక్కువ
బాధ(నొప్పి) లేకుండా ఆనందానికి విలువ తెలీదు
read in Caption👇-
*లోకం తీరు*
మనషులం మేం మనుషులం
మనీ కోసం పోరాడు మనుషులం మేం
మమతలన్ని చంపుకునే ఉద్దండులం మేం
మనుషులం మేం మనుషులం
ఆస్తుల కోసం ఆప్యాయత లనే వదిలేస్తాం మేం
ఆస్తిని పంచుకుంటాం, అమ్మనాన్నలను కూడా పంచుకొను అపరమేధావులం మేం
మనుషులం మేం మనుషులం
పైస కోసం ప్రాణాలే తీస్తాం
ప్రేమలన్ని తవ్వి పాతరేస్తాం మేం
మనుషులం మేం మనుషులం
మనీ ఉంటేనే మాట్లాడుతాం మేం
లేకుంటే కన్నెత్తి చూడం మేం
మనుషులం మేం మనుషులం
అనురాగాలు అనుబంధాలు అవసరం లేదంటాం మేం
అంతస్థులు కావాలంటాం మేం
మనుషులం మేం మనుషులం
మనీ ఉంటేనే మనుషులంటాం మేం
లేకుంటే పురుగుల్లా చూస్తాం మేం
మనుషులం మేం మనుషులం
మనిషి జాతికే ఛీడపురుగులం మేం-
ఒకతను
తన పిల్లల్ని చాలా బాగా చూసుకుంటున్నారు
భార్యను భౌతికంగా మానసికంగా వేధిస్తున్నాడు
ఒకతను
తన తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు
అసహ్యించుకుంటున్నాడు
కానీ తన భార్యను తన పిల్లల్ని
చాలా బాగా ప్రేమిస్తున్నాడు
బాగా చూసుకుంటున్నాడు
ఒకతను
తన తల్లిదండ్రులను తన పిల్లలను
బాగా చూసుకుంటున్నాడు
భార్యను వేధిస్తున్నాడు
భార్యను వేధించడం లో అతని తల్లిదండ్రులు
కూడా సహకరిస్తున్నారు
ఇక్కడ ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవారు
ఏ మనిషికి ఎలా విలువ ఇవ్వాలి
ఎవరు విలువ ఇవ్వాలి ఎందుకు విలువ ఇవ్వాలి
ఎవరికి ఎవరు విలువ ఇస్తున్నారు
ఏది నీతి నైతికత...-
మనుషులు తక్కువ అయినప్పుడు
మనిషి విలువ పెరుగుతుంది
ఆడపిల్లలు తక్కువ అయినప్పుడు
ఆడపిల్ల విలువ పెరుగుతుంది
ఆడవారు ఎక్కువ జనాభా ఉన్నా కూడా
పాతతరాలలో ఒక మగానికి ఇద్దరు ముగ్గురు భార్యలు ఉండేవారు
పెద్దగా సమస్యలు లేకుండానే ఆ స్త్రీలు అంగీకరించి జీవించేవారు
ఇప్పుడు అమ్మాయిల కొరత ఏర్పడింది
ఇంకా ఎక్కువ అమ్మాయిల కొరత ఏర్పడితే
ఒక అమ్మాయికి ఇద్దరు లేదా ముగ్గురు
భర్తలు ఉండడమే సమస్యకు పరిష్కారం
అప్పట్లో ఒక భర్తకు బహు భార్యలు
అంగీకరించే స్త్రీలకు ఉండే శాంతితత్వం వ్యక్తిత్వం స్నేహం
ప్రేమతత్వం మగాళ్లకు ఉంటుందా🤔🤔
కానీ ఏ మగాడు ఒక స్త్రీ బహు భర్తలను కలిగి ఉండడం ఒప్పుకోడు
ఎందుకంటే మగాళ్లకు మూర్ఖత్వం
క్రూరత్వం అహంకారం అత్యంత ఎక్కువ
అమ్మాయి విలువ మగానికి మొదట అర్థం అవ్వాలి-