QUOTES ON #పదవి

#పదవి quotes

Trending | Latest
19 SEP 2020 AT 13:58

నా దేశంలో
రైతే రాజు!
పేరుకు మాత్రమే
పదవికి కాదు!!

-


27 DEC 2020 AT 17:31

పదవి లేకున్నా
పైసా రాకున్నా
పనిచేసేవాడు
"సేవకుడు"

-


12 JUN 2019 AT 13:38

వలచెనా నన్ను తాను,
లోకమే నా దాసోహమనును.
విడిచెనా తాను వేరొకరికై నా జతను,
నలుగురికీ నేనలుసైపోదును.

డబ్బు / పదవి

-


30 APR 2017 AT 1:37

పదిమందికి
సాయపడాలంటే
పైసలన్నా ఉండాలి
పవర్ ఐనా ఉండాలి

అంతకుమించి, అంతకుమించి,

మనసులని అర్థం చేసుకునే మంచి మనసుండాలి.🤘

-


26 JAN 2020 AT 1:10

Mandhu bottle pettu
Gundela midha kottu

-


27 JAN 2020 AT 10:57

నోటు కొట్టు
ఓటును పడకొట్టు
పదవి ని పట్టు

-


11 AUG 2021 AT 11:26

ఓ వెలుగు వెలిగిన దీపం కూడా
చివరికి చీకటిపాలే అవుతుంది
పైసల గర్వమెంత?
పదవుల పర్వమెంత!

-


27 APR 2021 AT 13:29

కారోనా రక్కసి మరణ క్రీడ ఓ వైపు
పదవుల కొరకు లీడర్ల పాట్లు ఇంకో వైపు
ప్రచారాలలో పోరు హామీలతో హోరు
ప్రాణాయువు లేక ప్రజల ఇక్కట్లు
ప్రాణాలు పోతున్న పట్టదు ప్రభుత్వానికి
ఎన్నికల పండుగకే ఎత్తిపోయేనా
నిబంధనలు ఏవి గుర్తుండవే
ప్రజాస్వామ్యంలో పాలకులకు ఓ న్యాయం,ప్రజలకు ఓ న్యాయమా
శవాల ఓట్లు కూడా చెల్లుబాటైతే ఏం ఇంకెలా ఉండేదో పరిస్థితి మరి


-


26 JAN 2020 AT 22:36

ఓటుకు నోటు
అభివృద్ధికి లోటు

-


28 APR 2021 AT 18:42

ఒకవైపు ప్రాణాలతోపోరు
మరోవైపు హమీల జోరు
ఇంకోవైపు కరోనాహోర
కాలుకదిపితే అనాద ప్రేతలే
పేరాసలకు పోవద్దు ప్రాణాలుతీయద్దు

-