ప్రేమ అంటే పడటమో, పడేయటమో కాదు
నిలబడటం!
ఒకరి కోసం ఒకరు నిలబడటం
ఇద్దరు ఒక్కటై బ్రతకడం
-
Dr.Chandana Valli
(@Chandana Valli Writings)
436 Followers · 101 Following
Joined 23 May 2018
9 NOV 2022 AT 17:19
7 NOV 2022 AT 14:31
నదిని దాటాలంటే పడవ ఉంటే సరిపోతుందేమో
కానీ ప్రమాదాన్ని దాటాలంటే మాత్రం
ఈత కూడా రావాలి
-
8 FEB 2022 AT 19:09
నా మనసులోని మాటను నీకు ఎలా చెప్పాలో తెలియక నేను సతమతమవుతుంటే
మౌనంగానే నా ప్రేమనంతా నీకు చెప్పేసింది
ఈ ఎర్ర గులాబీ
— % &-
6 FEB 2022 AT 21:41
30 JAN 2022 AT 21:52
ఏమి చెప్పినా అపార్ధం చేసుకునే వాళ్ళకు
ఏమీ చెప్పకపోవటమే మంచిది— % &-