నాలుగు భాషల్లో అనర్గళంగా మాట్లాడి బలగ౦తో దబాయి౦చి దగా చేయడం కాదు నాయకత్వం ప్రదర్శి౦చడమ౦టే
నలుగురిలో తానొకడై పదువురికి దివ్యమైన మార్గదర్శుకుడై ఉదార లక్షణాలతో మకుట౦ లేని మారాజులా ఏలుతూ పక్షపాతానికి సుముఖత చూపకు౦డా
జాతి,కుల,మత,వర్ణ వివక్షతో కలహ స౦దడి కలగనీయకు౦డా అ౦తా భారతీయులమని ఐకమత్యమే అగాధాల్ని అధిగమి౦చే పదునైన ఆయుధమని మేలుకొలుపుతూ అ౦దరికి ఆదర్శప్రాయంగా నిలవడమే నాయకత్వం-
You are born Leader If you INSPIRE Other Human being.
Are you?
తనచుట్టూ ఉన్న వాళ్లను ప్రోత్సహించే ప్రతీ వారు నాయకులే.
మరి మీరు?-
అహం
అసూయ
ఆధిపత్యపోరు
అణచివేత ధోరణి
అవి కాదు నాయకత్వ లక్షణాలు
" మనం " అనుకునే " గుణం "ఉన్న ప్రతీవాడు నాయకుడే.🤘-
పదిమందితో నడిస్తే నాయకులు అవరు
పదిమందిని నడిపిస్తే నాయకులు అవుతారు. 🤘-
రెచ్చగొట్టడాలే రాజకీయాలైనప్పుడు
దోచుకొని దాచుకోవడాలే నాయకత్వ లక్షణాలైనప్పుడు
సంక్షేమం చతికిలబడుతుంది
ప్రజాస్వామ్యం పగలబడి నవ్వతుంది.🤘-
బాధ్యతాయుతంగా ఆడని
నాయకుడి వల్ల జట్టుకెంత నష్టమో
బాధ్యతాయుతంగా నడుచుకోని
కుటుంబ పెద్ద వల్ల కుటుంబానికి అంత నష్టం
హక్కుల గురించి మాట్లాడేముందు
బాధ్యతలేం నిర్వర్తిస్తున్నామని గుర్తెరగాలి.🤘-
ఆధిపత్య ధోరణి
అణిచివేయాలని చూస్తే
నాయకత్వం ముందుండి నడిపిస్తుంది
ఓ దారి చూపుతుంది...
వెన్నెల సతీష్...-
ఒరేయ్ నువ్వు నేను మన పార్టీ నాయకుల కోసం
పిచ్చి కుక్కల్లా కొట్టుకుంటున్నాము.
మరి,
ఆ మన నాయకులే కలిసిపోతే?.🤘-
నాయకత్వం ఒక కళ
నాయకుని జీవితం ఒక అల
నాయకుడంటే ఒక ధైర్యం
నాయకుని వెంటే ఒక సైన్యం
నాయకుడంటే ఒక భరోసా
నాయకత్వం కాదు తమాషా
-