QUOTES ON #అప్పు

#అప్పు quotes

Trending | Latest
27 JUN 2020 AT 9:51

నా ప్రేమను పెట్టుబడిగా పెట్టి
తన ప్రేమను రాబడిగా ఆశిస్తే
తను మాత్రం జ్ఞాపకాలను అప్పుగా మిగిల్చి బాధను చక్రవడ్డీలా పెంచుతుంది

-


30 SEP 2019 AT 8:31

అప్పు తీసుకునేటప్పుడు తక్కువగానే ఉంటుంది, కానీ బాకీ తీర్చేటప్పుడు తడిసి మోపెడవుతుంది!
తప్పు చేసేటప్పుడు చిన్నదిగానే అనిపిస్తుంది
కానీ సరిదిద్దేటప్పుడు భూమి బద్దలైపోతుంది!

-



జీవితంలో ఒకరి "మెప్పు" కోసం
తలకు మించిన "అప్పు" చేసి
సరిదిద్దుకోలేని "తప్పు" చేయకు.
...✍️వెన్నెల సీత

-


18 AUG 2020 AT 22:06

ఈ లోకంలో అప్పు తీసుకోరానిది, ఇయ్యలేనిది నొప్పి మాత్రమే...అది భరించే వాళ్లకు, అనుభవించిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది...

-


9 MAY 2022 AT 18:21






-


5 JUN 2021 AT 21:08

అర్జించి అప్పు అడిగిన
వాడిని
తిరిగి అడిగితే
వాడు మనమీదే
తిరగబడి గర్జించే
రోజులు ఇవి

-



"అప్పు","తప్పు"
చేయని
"నిప్పు" లాంటి మనిషి ఉంటాడా
ఈ భూమ్మీద..!?
🤔🤔🤔

-


28 JUL 2020 AT 13:10

ఆనందం సంతృప్తి కంటినిండా నిద్ర

-



చుట్టమైనా చేయి చాచకోయి!
మాటంటే మనసు చివుక్కుమనునోయి!!
నోరు తెరచి అర్ధించకోయి!
లేదంటే గుండె చెరువవునోయి!!
అడుక్కుతినైనా బ్రతకవోయి!
అయినవాళ్ళని అప్పడగకోయి!!
...✍️వెన్నెల సీత— % &

-




అప్పు చేసి పప్పు కూడు తినకు..
ఆ పప్పు కూడు అరగక మోగుతుంది నీకు చావు డప్పు.

-