నీవు చేసే పనిలో సర్వత్రా విమర్శలు ఎదురైనా మనస్సాక్షి మాట వినడమే
శ్రేయస్కరం.
ఎందుకంటే ఓటమైనా..గెలుపైనా
నీవే బాధ్యుడవు..-
6 SEP 2020 AT 8:37
26 JUL 2020 AT 14:18
మూతికి మాస్క్ వేసుకో
ప్రాణాలను రక్షించుకో..
మనసుకి మాస్క్ వేసుకోకు
నీ మనస్సాక్షిని మోసగించుకోకు..-
22 JAN 2021 AT 10:32
తప్పు చేస్తే తన,మన,పర బేధం ఉండకూడదు.
ఎవరికైనా తప్పుని తప్పు అని చెప్పగలగాలి.
ఎందుకంటే మన మనస్సాక్షికి మనమే జవాబుదారులం.
అర్ధం చేసుకొనేవారు మనతో ఉంటారు.
అపార్ధం చేసుకొనేవారు దూరం అవుతారు.
...✍️వెన్నెల సీత
-
18 APR 2021 AT 6:58
మనసు మారకపోతే ఆడపిల్ల
జీవితం ప్రశ్నార్థకంగా మిగిలి పోతుంది
అడపిల్లకు సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ
మన సమాజం అంగీకరించకపోవచ్చు-
5 SEP 2022 AT 0:01
మన త్యాగానికి
ఫలితం మనసాక్షికి
సమాధానం అవ్వాలి
తప్ప ప్రశాంతత
కాదని తెలుసుకో..-
20 JUN 2021 AT 23:11
ఓ నా ప్రాణమా..!!
నీపై ప్రేమకు సాక్ష్యాలు లేవు..
నా మనస్సాక్షే సాక్ష్యం..
...✍️వెన్నెల సీత-
18 JUN 2020 AT 12:38
మాట్లాడటం లేదు అని
అడగటం కాదు..
మాట్లాడలేనంత పొరపాటు
ఏమ్ జరిగిందో
మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి.
-