Challa Shiva   (అలుపెరగని బాటసారి)
486 Followers · 193 Following

read more
Joined 30 January 2018


read more
Joined 30 January 2018
11 HOURS AGO

మనకి నచ్చన్నత మాత్రాన
ఎదుటి వ్యక్తి చేసేదంతా
తప్పంటే ఎలా ??

-


YESTERDAY AT 0:26

ఏ వేషం వేసిన ముసుగే కదా
అందులో నియమాలు ఎందుకు !!

-


16 JUL AT 0:24

ప్రశంస అనే పొగడ్తకు లొంగితే
ఎక్కడున్న సంత్రుప్తి దొరకదు

-


15 JUL AT 0:27

బరువుగా ఉందని
బాధ్యతని వదిలేస్తే,
మిగిలేది మనోవ్యథే

-


14 JUL AT 0:06

మనసు మలినం కానప్పుడు
మనిషికి మాత్రం ఎందుకు !!

-


13 JUL AT 1:08

అక్కర్లేని ఆనందాల్ని
వ్యసనంగా మార్చడమే
నేటి గొప్ప కథ!!

-


12 JUL AT 0:01

ఏకాంతం విలువ తెలియక
బానిసలై బతుకుతుంది
నేటి ప్రపంచం

-


11 JUL AT 10:29

ప్రేమలో నిజముంటే
అది ఎప్పటికి శాశ్వతమే !!

-


10 JUL AT 0:07

ప్రేమకి, మోసమనే అవసరం
ఉంటుందని ఆలస్యంగా
తెలుసుకున్న పిచ్చోడిని...

-


9 JUL AT 12:01

తనలో ఏకమై నన్ను కలిస్తే,
నిత్యం రణరంగమై కదిలొచ్చింది
ఓ ఉప్పెన, నన్ను దూరం చేస్తూ

ఇదే నా కథ !!

-


Fetching Challa Shiva Quotes