QUOTES ON #నాయకుడు

#నాయకుడు quotes

Trending | Latest
19 AUG 2021 AT 13:07

దారిలో ముళ్ళను దాటుకుంటూ వెళ్ళేవాడు
విజేత అవుతాడు...
అదే దారిలో ముళ్ళను తీసేస్తూ వెళ్ళేవాడు
నాయకుడు అవుతాడు...
కాస్త తెలివి ఉన్న ఎవరైనా విజేత అవ్వొచ్చు...
కానీ నాయకుడు అవ్వాలి అంటే మాత్రం
తెలివితో పాటు తెగువ కూడా ఉండాలి...

-


7 JUL 2018 AT 22:38

You are born Leader If you INSPIRE Other Human being.

Are you?

తనచుట్టూ ఉన్న వాళ్లను ప్రోత్సహించే ప్రతీ వారు నాయకులే.

మరి మీరు?

-


21 AUG 2018 AT 15:05

అహం
అసూయ
ఆధిపత్యపోరు
అణచివేత ధోరణి

అవి కాదు నాయకత్వ లక్షణాలు

" మనం " అనుకునే " గుణం "ఉన్న ప్రతీవాడు నాయకుడే.🤘

-


18 MAY 2020 AT 21:00

పార్టీ కోసం పని చేస్తే
కొంత మందికి అధ్యక్షుడగును

ప్రజా సంక్షేమం కోసం పాటు పడితే
పదికాలాలకి నిలిచిపోవు నాయకుడగును

నాయకుల అవసరం దేశానికి ఉందంట చూడు.🤘

-


17 OCT 2020 AT 23:05

పదిమందితో నడిస్తే నాయకులు అవరు
పదిమందిని నడిపిస్తే నాయకులు అవుతారు. 🤘

-


17 MAY 2021 AT 18:58

ఆ సన్నాసికి ఎవడికో ఓటేసే కంటే
ఈ సోనూసూద్ ని ప్రధానిని చేసి వుంటే
కనీసం ప్రజల ప్రాణాలైనా నిలబడేవి!!

-


5 APR 2021 AT 15:32

ప్రశ్నించే గొంతెందుకో
మూగబోయింది
పక్కరాష్ట్రం పోంగనెందుకో
వాగబోయింది

సెలెక్టివ్ గా ప్రశ్నించడానికి కూడా
శానా తెలివుండాలి

-


1 DEC 2020 AT 4:44

పదవి కోసం "కొట్టుకునే" నాయకులకి కాదు
పనితనంతో ప్రజలను "ఆకట్టుకునే" నాయకులకి పట్టం కట్టాలి.🤘

-


18 FEB 2021 AT 19:18



మనసెంత నలిగెనో
బరువుల జడి తడిసి
రాత్రులెన్ని మరిచెనో
బతుకు ప్రగతి నడిపి


నాన్న..
ఒక నాయకుడు!

-


16 DEC 2017 AT 11:46

సమస్యనూ, సవాళ్లనూ సృష్టించేది "దేవుడు"
సవాళ్లకు పరిష్కారం కనుక్కునేది మాత్రం "నాయకుడు"
జన్మించిన ప్రతి మానవుడూ ఒక "నాయకుడు".🤘

-