Ye Suhaani hawa teri yaad dilati hai , Mujhe chukr ye tere rang mein rang jaati hai , Door hoke bhi paas hai tu meri har wqt ye ehsaas dilati hai, Meri zazbaat ko aur gehra kar jaati hai...
ప్రేమ ఒక మాయైతే ఆ మాయకి దర్పణం నువ్వు ప్రేమ ఒక తనువైతే ఆ తనువుకి హృదయం నువ్వు ప్రేమ ఇక ఎడారైతే ఆ ఎడారిలో మరీచిక నువ్వు ప్రేమే నేనైతే ఆ నేనులో ప్రతి అణువు నువ్వు ఎందుకంటే నేన౦టేనే నువ్వు