Rehana Syed   (Rehana.)
777 Followers · 84 Following

* Government teacher💕
* volunteer at Your Quote telugu management.💕
Joined 29 June 2018


* Government teacher💕
* volunteer at Your Quote telugu management.💕
Joined 29 June 2018
Rehana Syed 16 SEP AT 19:34

నీ మది పలికే కవనాన్ని వింటున్నా
అనంత సౌఖ్యాలయ నీ ఒడిలో చేరి.

-


16 likes · 10 comments
Rehana Syed 12 SEP AT 17:36

నీవు అందనంత ఎత్తు ఉన్న
ఊహల రెక్కలతో నేను
ఎప్పుడూ నీ వెంటే

-


19 likes · 14 comments
Rehana Syed 8 SEP AT 12:09



నీ ఊహల ధ్యాసలో
నీ మాటల పరవశంలో
నీ తలపు తాకిన అనుభూతిలో
నన్ను నేను మరిచిపోతుంటే

సిగలో ముడిచిన సిరిమల్లెల
పరిమళాలు ఉసిగొలుపుతుంటే
నేను నీవుగా, నీవు నేనుగా
ఒకే ప్రాణంగా మారిపోతుంటే

నీ తియ్యని కౌగిలిలో
వేడి సెగల నిట్టూర్పులతో
నా వెచ్చని ఊపిరి
నిన్ను చుట్టేస్తుంటే

ఈ అందమైన కల
నిజమయ్యేనా నేస్తమా!

-


21 likes · 10 comments · 1 share
Rehana Syed 7 SEP AT 20:10

-


32 likes · 8 comments
Rehana Syed 6 SEP AT 18:41

నా నుంచి నీలోకి
జారిపోయేలా ఉన్నా,
ప్రేమ పలుకుల
ముత్యాల జల్లులలో

-


26 likes · 17 comments
Rehana Syed 5 SEP AT 14:39

ఎదుటి వారిలో మార్పు రావాలి అంటే
మనలో సహనం ఉండాలి. కొన్ని బంధాలు గాజులాగ చాల సున్నితమైనవి, ఆ బంధాలు (పగిలి) విడిపోతే మరల అతికించలేము. ఒక వేళ అతికించిన మునుపటిలాగ అందంగా ఉండదు. శాశ్వత మార్పులు కావాలి అంటే ఓర్పు చాల ముఖ్యం.

-


ఎందుకో రాయలి అనిపించింది.. రాసాను ☺
#సహనం #మిత్రులు #yqkavi #Telugu #rehanasyed

23 likes · 17 comments · 3 shares
Rehana Syed 30 AUG AT 20:16

కొన్ని జ్ఞాపకాలకు రెక్కలు వచ్చి ఎగరాక
మనసు స్వేచ్ఛను పీల్చుకుంటుంది

-


18 likes · 3 comments
Rehana Syed 27 AUG AT 20:00

కురుస్తూన్నది కన్నో? మిన్నో?
నిలువెల్లా తడిచిపోతున్నా..

-


29 likes · 18 comments
Rehana Syed 20 AUG AT 16:11

కన్నీరుతో పాటు తాను
కరిగిపోతున్న క్షణాలభారం
కరుగుతున్న కాటుకకే తెలుసు.

-


31 likes · 5 comments
Rehana Syed 17 AUG AT 18:15

పెదవులపై మురళీగా మార్చుకోమన్నా,
కానీ ఆత్మబంధంలో బంధించి
నువ్వే నేను అన్నాడు.

-


25 likes · 24 comments

Fetching Rehana Syed Quotes

YQ_Launcher Write your own quotes on YourQuote app
Open App