Every night ,
there erupts a
thunderstorm of pain of love;
where the clouds of eyes
resembles the agony behind,
turning the pain to tears of rain.-
Vinay Narani
192 Followers · 53 Following
Tensioned,Compressed .
Sheared , rolled.
Fluxered , twisted.
Sheared , rolled.
Fluxered , twisted.
Joined 27 March 2018
7 APR 2023 AT 10:35
19 NOV 2022 AT 0:14
అందకారపు జీవితంలో
వెలుగులా కనిపిస్తున్నా,
ఆహ్వానించుటకు మాట రాదు,
నువ్వు కూడా చీకటి లో బ్రతకాలేమో అని….
-
17 SEP 2021 AT 22:13
Let us part each other
to drow in love
Parted for the move-on.
But the travel
continues till we end up.
-
9 SEP 2021 AT 21:32
When my friend crack a joke on Me 👇
(Inner feeling : chal re chal , nikal yaha se )-
22 AUG 2021 AT 22:34
మూడు రంగుల దారం కాదది.
మూడు వందల అరవై ఐదు రోజులు
నా పక్కనే ఉన్నావని తెలియజేసే బంధం (రాఖీ).-
8 AUG 2021 AT 22:15
నా కళ్ళు కన్నీళ్లు పెట్టేసాయి
నిన్ను చూడగానే
ఏమిటీ విచిత్రం అనుకున్నా.
నే వెతికే నా రాణి కనుల ముందే నిలిచిందని.
తెలుసుకోలేకపోయా అవి కన్నీళ్లు కాదని.
-
1 AUG 2021 AT 22:36
ఒకదాని వెంట ఒకటి తిరగక మానవూ ఆ సూచికలు
నా వెంటే పడక మానావూ ఈ బాధలు.
తిరిగిన క్షణాలు కాలం అయితే
భరించిన ఈ బాధలు జీవితమే కాబోలు.
తిరిగి తిరిగి అలిసి ఆగక మానవు
భరించి భరించి ఈ గుండె ఆగడమూ ఖాయం.-