QUOTES ON #KCR

#kcr quotes

Trending | Latest
2 JUN 2020 AT 9:40

ఆంధ్ర పాలకులు 60 యేండ్లు చేసిన ద్రోహం కన్నా
కేసీఆర్ 6 యేండ్లలో చేసిన ద్రోహామే ఎక్కువ

-


30 MAY 2021 AT 11:41

School band college band..
hayeee ab Tu desh bi
Band hoga...
Pata na yeh shadiya kab
band hogi...
Modi Ji aur KCR Anna..ap log
Shadiya band karna bhul
Gye 😂😂😂😂😂

-


7 JUL 2020 AT 11:25

Telangana - À state in state of denial 😞

-


24 JUL 2020 AT 21:07

If You Reject To Give Me A Job
I Will Start A Company & I Will Be The Boss

-


19 AUG 2020 AT 10:47

Politics doesn't mean Marauding.
Politics mean Service to the People.
A real politician should serve the people he should not maraud the people.

-


19 APR 2020 AT 21:59

ఆయన ప్రజలకు ధైర్యం
ఆయన మాట మంత్రం
నిన్నటి వరకు ఆయన ఒక ముఖ్యమంత్రి
నేడు ఆయన ప్రతి ఇంటికి పెద్ద!
నేటి నుండి ఆయన ముఖ్యమంత్రి
కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారూ
కాదు కాదు
నాకు చిన్నాన్న (బాబాయి) గారు!

-


9 APR 2020 AT 11:03

ఉప్మా లో ఉప్పు లేదు
పచ్చడి లో పల్లీ లేదు
పప్పు లో పోపు లేదు
అన్నం తినాలంటే అశ్రుధారే ....

-


2 APR 2023 AT 16:44

కొండపోచమ్మ సాగర్(ప్రకృతితో పోటీ పడుతున్న రాజకీయాలు )
ప్రకృతిని పట్టుకుందామని పంచబుతాల్ని ఎదురించి ఉన్న ఊర్లను సమాధి చేసి లేని అవసరాలను సృష్టించి లేని అనకట్టల్ని కాలువల్ని సృష్టించి దేనికి ప్రయోజనం, ఉన్న చెట్లను, ఇళ్లను నాది అనేదాన్ని మనది చేసి అన్నిటిని సమాధి చేసి కొత్త చెట్లకు ప్రాణం పోస్తున్నాం ప్రకృతిని పెంచుతున్నాం అంటే ఎలా. కొన్నిసార్లు భూమి నాది అని ఉండటం అదృష్టం మరి కొన్నిసార్లు దురదృష్టం అనిపిస్తుంది జాగ్రత్త మిత్రమా నువ్వు ఎంత అందంగా అద్భుతంగా కట్టుకున్న ఎవ్వరో కలలు కొన్నిటిని కొందరిని నాశనం చెయ్యక తప్పదేమో కదా ఏది రాజకీయమో మరేది ప్రజాహితమో

-


21 NOV 2019 AT 14:46

"Unnecessarily hi itne bade ho Gaye "

Jin ke pass apni har unnecessary choti badi problem leke pahunch jaate the
Aaj unse zarurat padne par madad mangne se pehle bhi sochne lage hain

-


17 FEB 2018 AT 5:53

Happy birthday to KCR

Has a big heart
And is Honest
Stands on what he says
Helping poor in many ways

Never compromised for his personal gains
Love for Telangana filled his veins
Has a great vision
Does everything with mission

Solving water issues
Helping central geniuses
Mission bageeratha is his brain child project
Making people succeed is his object

The one who knows what poor one needs
Makes things ease with his deeds

Speaks from the heart
Looks after the State
Always thinks of people
He puts things simple

Never say No attitude separates him from the rest
We all know he is the best..

I feel honored to work under his tremendous leadership
His only aim is to make our state BANGARU TELANGANA


Happy birthday sir
Jai KCR
jai TELANGANA

©® CHINNA😎

-