విధి విదిన నడుస్తుంది జగన్నాటకం విధిరాతల పేర్లు చెప్పి, ప్రతి విధి నాటకంలోనూ నా తలరాత ఉంది.పాత్రలు మారుతున్నాయి తప్ప వేషాలు మారట్లేదు. తప్పు అని కండించాకముందే ఒప్పులు ఓదార్చూతున్నాయి తప్పుల్ని, ఎక్కడెక్కడో తీరుగాలి మరెక్కడో అన్వేషంచాలి ఇదేంటో నాలోని ప్రశ్నలకి ఎక్కడో దాపెట్టిన సమాధానాలు ఏంటివో మరి, కాలం నన్ను తప్పించిన క్షణాలకంటే నేను కాలాన్ని నుంచి తప్పించుకున్నదే ఎక్కువ, ఎప్పుడు పత్రాలనే నిందిస్తుంటాను కానీ అస్సలు నిందితుడను నేనే కదా కాలానికి కథలకి కలలకి కళలకి,
అన్ని గమ్యానికి చేరుకునేవే అలాగే. ఇక్కడ పట్టుకుంటే ప్రపంచం అంత కలిసి్వొస్తుంది, వొదిలేస్తే ప్రపంచమే విరోధి-
లేని బారాల్ని మోసి ఉన్న బాధ్యతల్ని వదిలేసి పరుగులు తీసే ప్రయత్నలాన్ని ఆలోచనలకే అంకితమై ని సమయానికి తెలియదా ని వయస్సు తరుగుతుంది ఎందుకు ఈ నిర్లక్ష్యం అని నిరుత్సాహంగా ప్రశ్నించే ని దీనత్వం. అనవసరఁగ ఆగిపోయానని నీలాదీసిన గతం గారడీ చేస్తున్న భవిష్యత్తు
-నిరుద్యోగి-
హడావిడి హైదరాబాద్ కి గజి బిజీ ప్రపంచానికి స్వాగతం
చుట్టు ఎంతమంది ఉన్న అందరు వంటరివారే కాని అందరు ప్రాణ స్నేహితులు చేతులో తమ మోకానికి మొబైల్ ఫోన్ చేసే గారడీకి.
ఎక్కడ నిలుచున్నా అక్కడ కొత్త ప్రపంచం. అవధూళ్ళేని అందమైన భవనలే కాని ఎవ్వరి పరుగులు వాళ్ళవి.
అమ్మాయిల అందాలు చూడొచ్చు అబ్బాయిల వేషాలు చూడొచ్చు.
కాలేజీ చెప్పే పాటలకన్నా బస్సు ఫుటపత్ చెప్పే గుణపాఠలెక్కువ
ఎన్నో ఆశాల్ని పుట్టిస్తుంది మరెన్నో కోరికల్ని కరిగిస్తుంది దానితో పాటు దారుల్ని కూడా చూపెడుతుంది.
HEY MY DEAR JUST SMILE THE WORLD IS YOURS
-
నా పల్లె కోసం వెళ్లి పనికిరానని తిరోగొచ్చిన ఓ పిరికి సన్నాసి
పాతికెళ్ళకే సూక్తులు శతకాలు చెప్పే దీనస్థితికి వచ్చావా
పల్లె బాధను చెప్తానని పనికి రాని కథలెందుకు చెప్తున్నావ్
పరుగులు తీసిన యవ్వనం
అడుగులు తెలియక గమ్యం గంధరగోళం చేసిన వయణం
తెలియదా నీకు హద్దులు ఆలోచనలు అన్ని అతలాకుతలం అవుతున్న రూపం
మనసు పేరు చెప్పి మాయ చేసే మనిషిలా మిగిలిపోతావా
నడి రాత్త్రి నగ్న సత్యాల్ని కనపడకుండా కాల్చేస్తున్నావా
ఏందాక ఎంతకాలం చెప్పదా బ్రతుకు నడక బాధ్యతల్ని గుర్తుచ్చేయదా-
కామం కళని, కథల్ని, శరీరాల్ని, మనసుని, మెదడుని, ఊహని, ఊపిరిని బాధ్యతల్ని అన్నిటిని కరిగిస్తుంది,
కామం అది ఒక ఊహ చిత్రం నిజ జీవితానికి సంబంధం లేకుండా సాగుతుంది,
మనసుని మాట్లాడనివ్వదు, మనిషిగా ఉండనివ్వదు, గతానికి చోటుండదు, భవిష్యత్తుకు భరోసా ఇవ్వదు సాగుతుంది అంతే.
కామం అంటే విపరీతమైన ఇష్టం అంట మరి అదే ఇష్టం ని కలయితే కథగా మారద ని జీవితం, కామం ఎప్పుడు పక్క కథలు, కలల్ని అందాల్ని చూసినప్పుడు పుడుతుంది కాని అదే ఒక్క సారి నిన్ను నువ్వు చూడు, అర్థం చేసుకో ఆలోచించుకో నువ్వే మరొకరికి కథగా బ్రతికిపోతావ్-
BACKDOOR JOB- PROXY -SUPPORT
ఆస్తులమ్మి ఆలోచనల్ని అమ్మి కంపెనీలు పెట్టె వాళ్ళు అప్పుడు. నా యువత ఇప్పుడు అందరికి బలిపశువు అయింది ఇదేంటో, విద్యార్థులు ఆస్తులు అమ్ముకుంటే వచ్చిన డబ్బుల్తో కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి, ఇంత డబ్బు పెట్టినా ఉద్యోగులు కాదట వాళ్ళు పరీక్ష సమాధానానికి సరిపోకపోతే తొలగిస్తారట ఏంటో ఈ విచిత్రం ఉన్న ప్రభుత్వాలు అన్యాయాల్ని అప్పట్లేదు కన్న తల్లిదండ్రుల గోస తెలియట్లేదు. ఇక్కడ ఎవ్వరి జీవితాల్ని నిలబెట్టరు వాళ్ళ జీవితాలని మాత్రమే బిలబెట్టుకుంటారు జాగ్రత్త సుమ ఒక్కతాటిపైకి వచ్చి మిరే ఓ కంపెనీ పెట్టండి సమాజం సహకరించదు బంధువులు బలాన్ని ఇవ్వరు చదువు ఆలోచనల్ని తీసుకరాదు కాని తప్పదు ఇది ని జీవితం మిత్రమా తగ్గట్టుగా మారాలి
***నిప్పులాంటి నిరుద్యోగి ***-
A LETTER TO MYSELF
నాకు నువ్వంటే ఇష్టం నువ్వు ఏదైనా కావొచ్చు, నువ్వు ఏ వృత్తి చేస్తున్న సరే, ని జీతం నాకు సంబంధం లేదు ని ఆస్థి నాకు అవసరం లేదు సమయానికి నా అవసరం తీర్చకున్న సరే, అనుకోకుండా పుట్టలేదు నువ్వు తెలుసా ఉండొచ్చు ఓటమిలు బాధలు, బాధ్యతలుండొచ్చు కాని ని చిరునవ్వుతో వెలిగే ని మొఖం, ఏంటో ని ఆలోచనలు అవేశాలు, మాటలు ఆటలు చూస్తుంటే అనిపిస్తుంది ఈ ప్రకృతి మహత్యం, నువ్వు ధరి చేరని గమ్యానివైన సరే నాకు నీలో ఉన్న సహజత్వం నాకు మానవ మహత్యం, ని జీవనం చరిత కాకపోవచ్చు కాని ని జీవనం ఒక ఆశ, కారు లేదనకు నువ్వు నా కధలో పాత్రుడవు హే బంగుల కట్టలేకున్న అనకు నీలో నువ్వు కట్టుకున్న విలువల ఇళ్ళు ఎంతో విలువైంది, ఒయి నువ్వు తేడాలు చూడకోయి తడపడకుండా అడుగులు వెయ్యి ని ఆశయాల వైపు-
పొద్దున్నే లేస్తే పోయే సమస్యలు
రాత్రంతా కూర్చొని రాద్ధాంతం చేస్తే ఎం లాభం
అనవసరమైన పనులు చేసి అవసరమైన పనులు కాలేదంటే ఎలా.
గమ్యాన్ని చేరకుండా గగనాన్ని చేరటమే నరకం-
ముకుంద
ప్రతి తరంలో ఓ కృషుడు కావాలి, మరో రాముడు కావాలి, మరి రాముడు కోసం రావణాసురుడిని, కృష్ణుడికోసం 100 మంది కౌరావుల్ని తయారు చెయ్యలనంటే వింత విషయం కాని
ప్రతి తరానికి నువ్వు అర్జునిడిలా నువ్వు నిలబడితే కృష్ణుడై వచ్చేస్తాడంట ఆ నాడు చెప్పిన కృష్ణుడి కథ ఈ నాడు వింటున్న కొన్ని కథలు వింటుంటే హే ఈ కృష్ణయ్య చెప్పిన కథ ఎప్పటికి ఓ భగవద్గితల అనిపిస్తుంది, రాజకీయం రాయబారల నడుమ సాగుతుందన్నప్పుడు రాజుని చేసే గోత్రాల్ని సమాసిపోయినప్పుడు మాటల గారడీ చేసే ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యం అంటే ఇదే అని రాస్తున్నప్పుడు ఆ కుంచె్లుడికి తెలియద కుడు పెట్టె పరిపాలన ఎవ్వరిదని తప్పదు మార్పు అన్నప్పుడు కృష్ణుడిలా వచ్చే వ్యక్తులు చాలా మంది ఉన్నారు కదు-