భయపడితే బలపడవు
బలపడితే భయపడవు
బలం నీదే భయం నీదే
-
shiv శివ్
(శివ్ కుమార్ కలకోట)
324 Followers · 790 Following
Hi guys this is shiv,
This account is only for telugu quotes and poem,You can find my engl... read more
This account is only for telugu quotes and poem,You can find my engl... read more
Joined 15 May 2020
9 OCT 2021 AT 2:04
నువ్వు పులి ల కన్పించక పోయిన పర్వాలేదు
కానీ పిల్లి లాగా కనిపిస్తే మాత్రం
ఊర కుక్కలు కూడా వేటాడుతాయి
-
5 JUN 2021 AT 21:55
ఏ సూక్తి, ని బాధలను తీర్చి ఇవ్వదు ముక్తి
మనోధైర్యమే ని శక్తి
ఆత్మవిశ్వాసమే నీ సమస్యకు ఇస్తుంది విముక్తి
-
10 JUL 2020 AT 0:08
ఒక్కోసారి నిర్లక్ష్యం ఖరీదు
నిండు ప్రాణాలు
దయచేసి నిర్లక్ష్యంగా ఉండకండి
నిండు ప్రాణాలు తీయకండి
తీసుకోకండి
-
23 JUN 2021 AT 1:16
ఎంత ఖరీదు కారు ఐన భూమి పైన నడపాల్సిందే
ఎంత ధనికుడైన భూమి లోకి పోవాల్సిందే
-