Rajashekar Narayanadas   (Rajashekar Narayanadas)
216 Followers · 43 Following

Joined 22 April 2019


Joined 22 April 2019

మొన్న - నువ్వు నా అందమైన కల
నిన్న - నువ్వు నా జీవితంలో కల్ల
నేడు - నువ్వు నాకు మిగిలిన కథ
రేపు - నువ్వు నాకు ఇచ్చిన కానుక

-


1 MAY AT 13:50

కాన్ఫిడెంట్ గా అబద్ధాలు చెప్పడంలో నువ్వు
వాటిని నమ్మినట్టు నటించడంలో నేను..
ఇద్దరము మహానటులమే!

-


25 APR AT 14:54

వదులుకోవడం ఇంత సులభమా?
ఆది తెలియక ఇంత కాలం కష్టపడ్డ!

-


22 APR AT 10:55

మనిషిగా పుట్టుడుల ఎం గొప్ప ఉంది
మనిషిలా బతుకుడుల గొప్ప ఉంది కానీ.

-


21 APR AT 8:29

I am just finishing the game you started, I know I will be blamed for finishing. No one remembers who started it, even you.

-


19 APR AT 11:30

not having wings
knowing where to use them.

-


19 APR AT 11:28

my pain with your sorry.
I know u won't say it,
Actually your mind can't be repaired.

-


19 APR AT 11:26

Pure intentions
are mostly
misunderstood.
Pure love is
Mostly criticised.

-


17 APR AT 5:38

People replace irreplaceable ones for replaceable ones.

-


17 APR AT 5:35

మంచి స్నేహితులు విడిపోతే
గొప్ప శత్రువులుగానే గుర్తించబడతారు.

-


Fetching Rajashekar Narayanadas Quotes