QUOTES ON #GODAVARI

#godavari quotes

Trending | Latest
31 MAR 2020 AT 22:04

నేలకు ల్యాండ్ ఐతున్నాడు సూర్యుడు
మేఘాల స్పేస్ షిప్ ఏస్కొని

-


2 JAN 2021 AT 22:49

గోదారికిచ్చిన హారతైనది నా మనసు

-


28 JUN 2019 AT 18:11

రవి రశ్మి సోకి గోదారి
నీలి వర్ణమున నిగనిగలాడుతూవుంటే
అసూయపడ్డ ఆ ఆకాశం
మబ్బులను తివాచీగా పరచి పోటీకి వచ్చింది...!!

-


19 MAR 2019 AT 12:51

School memories

-


21 NOV 2020 AT 19:30

Destiny creates wonders for us in unexpected ways. Will Ram be able to find his Sita, if he stayed back because he lost his love of his life? So understand that destiny is better than your thinking, which makes us understand with time.

-


9 FEB 2020 AT 1:01

The Godavari second largest river of India

-


14 NOV 2020 AT 3:24

When it meant to be yours, it will be yours..
You call this as deed of GOD!!!???
I feel this as DESTINY

-


1 APR 2020 AT 20:59

కరోనా బారిన పడ్డ మానవులను
రక్షింప ఏతెంచిన సూర్యభగవానుడు

-


6 FEB 2021 AT 16:04




తుఫాను వరద నీరు తో గోదావరి!
నా మనసు మూగబోయెను..కంటి నిండా
నీరు తో ..గోదారి..గా.. మారే.
రైతు కు పంట చేతికి రాకుండా వరద లో
ముంచేసాను... అంటూ బిల బిల మంటూ
విల విల అంటూ ..గోదారి.. పారే.
నిత్య నూతనం..నా గోదారమ్మ!
ఏన్నో దశాబ్దాలుగా.... పారుతూ..
విశాల...హృదయాలలో!!
విశాలము లో...తరుగుతున్న!!
నా మన... గోదారమ్మ!!💐

-


9 NOV 2020 AT 11:51

The cool breeze from the river
gives a pleasant feeling
which we experience
everytime we visit with
someone special..❤

-