Building a flower tower in a
triangle shape and placing
durga maa on the top
Singing and dancing around ,
fills the day with my amma ...
Happy Bathukamma-
తెలంగాణ నది తోటలో తారాడె ఎన్నో
పూల ధారలు
అన్ని రంగుల రంగవల్లికలవోలె
అన్ని తలుకుల రాగమాలికలవోలె
అన్ని చమక్కుల చంద్రవంకలవోలె
ఎన్ని అందాలో.....మన కంటి అందుబాటులో
అన్ని అందాలి మన ఇంటి గౌరమ్మ వడినిండా....
పోయిరా.....బతుకమ్మ
మళ్లొచ్చే ఏడు మళ్లీ రావమ్మ...
మా ఇంటి గౌరమ్మ-
ఎక్కడైనా "దేవతలను "పూలతో పూజిస్తారు
కానీ పూలనే "దేవతలుగా" పూజించే సాంప్రదాయానికి నమస్కరిస్తూ ....తెలంగాణ ఆడపడుచులందరికి బతుకమ్మ పండగ శుభాకాంక్షలు-
ఎక్కడైనా "దేవతలను" పూల తో పూజిస్తారు ...
కానీ పూల నే "దేవతలు" గా భావించి ...
పూజించే సాంప్రదాయానికి నమస్కరిస్తూ
తెలంగాణ ఆడపడుచుల అందరికీ "బతుకమ్మ" పండుగ శుభాకాంక్షలు-
—Greetings to all the Viewers —
May you get rid of Darkness in ur mind & life
& prosper in ur Way
Happy Durgashtami 2020-
బతుకమ్మ మధుర జ్ఞాపకాలు..
పట్టు కుచులు,
పచ్చని తోరణాలు,
ఇంటి నిండా ఆడపడుచులు,
వంటింటి ఘుమఘుమలు,
చిన్నారుల కేరింతలు,
పట్టు బట్టలు,
చిన్ననాటి ముచ్చట్లు,
అలంకరణ కి మొదటి ప్రాధాన్యం ఇచ్చే మహిళామణులు,
పట్టణాలు ఖాళీ అయి పల్లెలు నిండుకునే వేళలు,
అపుడేదుడో చిన్నపుడు చూసిన బంధువులను కలిసే మధుర క్షణలు,
ఆట పాటలతో బతుకమ్మ ఊరేగింపులు,
సందడితో సద్దుల ముగింపు.
ఇంకా ఎన్నో ఎన్నెన్నో............-