Mouni Kanna✍   (మౌనీ💕కన్న ✍️)
326 Followers · 146 Following

read more
Joined 23 June 2020


read more
Joined 23 June 2020
13 MAR 2023 AT 22:39

Mouni

-


11 MAR 2023 AT 22:06

నీకోసం పూసిన పువ్వునై
నీలో కలిసి వొదిగిపోయే కల చేదరదుగా
క్షణమును నిమిషం హతుకునట్టు
నీ ఊహల సావాసం ఊపిరిల నాతోడు విడవదుగా
కనులముందు లేకున్నా కన్నులలో కొలువున్నవని
బిడియమునకు తెలియనిద...
ఒంటరిగా వొదిగిన వయసు
నీ ఓనమాలలో విరహపు వరహాలని అధుకొని వెలిగిపోని

-


27 FEB 2023 AT 20:05

నువ్వు కాదనుకునే బరువు నేను
నువ్వే కావాలనుకునే బాధ్యత నేను

-


23 FEB 2023 AT 22:17

కోపంగా నీ రెండు పెదవులు కలిసి కసిరినా సరే
అది ప్రేమగా నువ్వు పిలిచే పిలుపే అనుకుంటా
నేడు కసిరే ఆ పెదవులు
రేపు ముద్దు పెట్టే ప్రణయ పల్లవులు

-


23 FEB 2023 AT 17:58

నీకై వేచిన సమయమంతా
సొగసుకి వన్నెలద్దుతుందెంటో మరీ.....

-


23 FEB 2023 AT 17:53

నేటి బంధాలలో....
బాధ పెట్టేది ఒకరు
ఆ బాధని భరించేది మరొకరు.
రెండు ఒకరిలో మాత్రం కనిపించవు సుమి



-


22 FEB 2023 AT 21:06

మౌని

-


22 FEB 2023 AT 21:03

కలల అలలు అమాంతం నిన్ను హతుకును వేళ
వలపు హొయలు వన్నెలదుకొని మరీ వడ్డీ కట్టమంటయేమో

-


22 FEB 2023 AT 20:51

కొన్నిటిని బతికించుకోవలి అంటే
మరీ కొన్నింటిని చంపుకోవలి
అవీ నీకు నచ్చిన నచ్చకున్నా

-


22 FEB 2023 AT 20:49

మౌని

-


Fetching Mouni Kanna✍ Quotes