జీవిత గమనంలో
పరిగెడుతూ పరిగెడుతూ
పథం మార్చు కుంటున్నాం
ప్రశ్న గా మిగిలి పోతున్నాం!!!-
Diploma holder in cyber law from University of Hyde... read more
జననమేది మరణమేది !!
గతించిన దానికి జననం ఎక్కడిది!!!
జనన మరణ కాలప్రవాహంలో
నిలబడే జీవమేది!!!!
కనపడేది నిలబడదు
నిలబడేది కనపడదు!!
కల ఏటుల జన్మించునో తెలిసిన ....కాల గమనంలో బోధ పడును
ఈ తత్వము ఏరుగవలేనన్న ........
"తనువు "ను నోదిలి ప్రయాణించు!!!!!!!!-
గుడి కింద దేవుడు
బడి కింద పుస్తకం
పాపం కింద పుణ్యం
కష్టం కింద మనిషి ..........
ఎప్పుడూ ఉంటాడు
ప్రతి క్షణం పోరాడుతూనే ఉంటాడు!!!-
పక్క పక్కనే ఎన్ని పదాలని పెట్టిన అర్థమే దొరకలేదు ఈ జీవితానికి!!!
నీవు ఏం చేసినా .......... నీదైన నిర్వచనం ఇచ్చుకో
నీ జీవితానికి!!!!-
ఆలోచనల తోనే అంతరించి పోతున్న మనిషి
నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నీకు సమయం ఎక్కడిది?!!!!!-
నువ్వు కనే ప్రతి "కల"
నీలో ఉన్న ప్రతి" కళ"
నిన్ను "ప్రతీక"ల నిలబెడతాయి!!-
వెంటాడే "నీడ"ని మనిషి ఎప్పుడైనా వెతికాడా!!!
మాయల జగములో పడి తన ఉనికిని మరిచాడా!!!!!!!-
ఎక్కడైనా "దేవతలను" పూల తో పూజిస్తారు ...
కానీ పూల నే "దేవతలు" గా భావించి ...
పూజించే సాంప్రదాయానికి నమస్కరిస్తూ
తెలంగాణ ఆడపడుచుల అందరికీ "బతుకమ్మ" పండుగ శుభాకాంక్షలు-
ఈ రోజుల్లో
జీతాల్లో వ్యత్యాసాలు.....
జీవితాలనే ప్రభావితం చేస్తున్నాయి-