Every letter is fragrant
Every moment is beautiful
Every breath is exciting
In the dream I dream for you
_kavyajay-
9550478217
"Energy is neither created nor destroyed" coz I am the 'Energy'.
Every letter is fragrant
Every moment is beautiful
Every breath is exciting
In the dream I dream for you
_kavyajay-
కృష్ణ!
పురుడు పోసుకున్న వెంటనే సంద్రాన్ని దాటావంటగా
ద్వారకను సముద్రంలో నిర్మించి మళ్ళీ సంద్రాన్ని దాటావంటగా
మళ్ళీ ఓ సారి ఈ రాధకై రావా నా ప్రేమ సంద్రాన్ని దాటుతూ
కనీసం నా కలలోనైనా..!!
_కావ్యాజయ్-
గతం ఏదైన జ్ఞాపకమే!
కానీ భవిష్యత్ ఎప్పటికి ఆశయే!!
Paste is just a memory
But future always a ray of hope-
నా నమ్మకం..
ఓటమి నుంచి గెలుపుకై ప్రయాణం
నా నమ్మకం..
ఎదురుపడే సమస్యలతో పోరాటం
నా నమ్మకం..
ఆలస్యమైన చేరగలను నా జీవిత లక్షం
-
ప్రతి అక్షరం పరిమలిస్తుంది
ప్రతి క్షణం రమ్యమవుతుంది
ప్రతి శ్వాస ఉత్సాహమవుతుంది
నీకోసం నేను కనే కలలో...
- కావ్యాజయ్-