QUOTES ON #మనస్సులు

#మనస్సులు quotes

Trending | Latest
25 SEP 2020 AT 20:18

నిను చూసిన ఆ క్షణం..
కలిగెను మదికి సంతసం..

నిన్ను చూసిన ఆ క్షణం..
కలిగెను నా మేనికి పరవశం..

నిన్ను చూసిన ఆ క్షణం..
కలిగెను మదికి మోహావేశం..

నిన్ను చూసిన తక్షణం..
అరక్షణమైనా రెప్పలు
వేయలేను ఆ క్షణం...

నిన్ను చూసిన ఆ క్షణం...
నా మనస్సే ఉంది..నీ సమక్షం!

-


10 APR 2020 AT 21:08

ని కోసం తెచ్చన్ గులాబి పువ్వు
నా మనస్సులో నువ్వు యండిపోవ
మహారాణి లా చూస్కుకుంటా

-


13 JUN 2018 AT 9:08

గరీబోళ్ల గుడిసెలు చిన్నవి,..
వారి మనస్సులు పెద్దవి,..
బలిసినోళ్ల భవనాలు పెద్దవి,..
కాని వారి మనస్సులు చిన్నవి,...

-


24 DEC 2020 AT 23:25

ఊహించే ఊహవా..
ఊపిరి తీసే ఉరివా..

అలజడి రేపే అలవా..
అల్లకల్లోలం చేసే ఆవేదనవా

ప్రేమించే ప్రేమవా..
ప్రాణమే లేని శిలవా..

వరించే వరమాలవా..
వాడిపోయిన వెన్నెల కాంతివా..

నువ్వొక ప్రణయం..
నేనొక ప్రళయం

మన ప్రేమ..ప్రేమతో
ప్రేమించే " ప్రేమాలయం " ..

అవుతోంది అది
ఇప్పుడు " ప్రేతాలయం "

-