దారిలో ముళ్ళను దాటుకుంటూ వెళ్ళేవాడు
విజేత అవుతాడు...
అదే దారిలో ముళ్ళను తీసేస్తూ వెళ్ళేవాడు
నాయకుడు అవుతాడు...
కాస్త తెలివి ఉన్న ఎవరైనా విజేత అవ్వొచ్చు...
కానీ నాయకుడు అవ్వాలి అంటే మాత్రం
తెలివితో పాటు తెగువ కూడా ఉండాలి...-
You are born Leader If you INSPIRE Other Human being.
Are you?
తనచుట్టూ ఉన్న వాళ్లను ప్రోత్సహించే ప్రతీ వారు నాయకులే.
మరి మీరు?-
అహం
అసూయ
ఆధిపత్యపోరు
అణచివేత ధోరణి
అవి కాదు నాయకత్వ లక్షణాలు
" మనం " అనుకునే " గుణం "ఉన్న ప్రతీవాడు నాయకుడే.🤘-
పార్టీ కోసం పని చేస్తే
కొంత మందికి అధ్యక్షుడగును
ప్రజా సంక్షేమం కోసం పాటు పడితే
పదికాలాలకి నిలిచిపోవు నాయకుడగును
నాయకుల అవసరం దేశానికి ఉందంట చూడు.🤘-
పదిమందితో నడిస్తే నాయకులు అవరు
పదిమందిని నడిపిస్తే నాయకులు అవుతారు. 🤘-
ఆ సన్నాసికి ఎవడికో ఓటేసే కంటే
ఈ సోనూసూద్ ని ప్రధానిని చేసి వుంటే
కనీసం ప్రజల ప్రాణాలైనా నిలబడేవి!!-
ప్రశ్నించే గొంతెందుకో
మూగబోయింది
పక్కరాష్ట్రం పోంగనెందుకో
వాగబోయింది
సెలెక్టివ్ గా ప్రశ్నించడానికి కూడా
శానా తెలివుండాలి-
పదవి కోసం "కొట్టుకునే" నాయకులకి కాదు
పనితనంతో ప్రజలను "ఆకట్టుకునే" నాయకులకి పట్టం కట్టాలి.🤘-
మనసెంత నలిగెనో
బరువుల జడి తడిసి
రాత్రులెన్ని మరిచెనో
బతుకు ప్రగతి నడిపి
నాన్న..
ఒక నాయకుడు!-
సమస్యనూ, సవాళ్లనూ సృష్టించేది "దేవుడు"
సవాళ్లకు పరిష్కారం కనుక్కునేది మాత్రం "నాయకుడు"
జన్మించిన ప్రతి మానవుడూ ఒక "నాయకుడు".🤘-