ఏదో ఒకరోజు నీ గుట్టు రట్టు
అవ్వకుండా పోదులే చిలక
చూసేదంత వినేదంత నిజమని
భ్రమపడకురా వెర్రి మగధీర
మత్తెక్కించే కోరల్లో చిక్కేవురా
పైనొక రంగేసుకొని లోనొక భాగోతమంట
మెలితిప్పిన మాయలో రహాస్యాలెన్నెెన్నో
రోజుకో వలవేసి మత్తులోకి దించునురా
పటాపంచలు కానీ వాస్తవముంటుందా
ముసుగులోన బుద్ధికి కాలం చెల్లిపోవులే
-
ప్రకృతి (దేవుడు)
శృంగార భావోద్వేగాలను
ప్రేరేపించడానికి
మనిషిలో రెండు మార్గాలను నిర్మించాడు
1. ప్రేమ భావాల ద్వారా
2. కామ భావాల ద్వారా
ఏ మార్గం ఎంచుకోవాలో ఆ వ్యక్తి ఇష్టం..
అది ఆ వ్యక్తి మనస్తత్వం వ్యక్తిత్వం అవుతుంది
క్రూర జంతువులైనా
ఒక ఆడ సింహం, ఒక మగ సింహం మధ్య
కలిగే ఆకర్షణ అనేది కామ భావం
సాత్విక పక్షులైన🌹🌹🕊️🕊️
ఒక స్త్రీ చిలక, ఒక పురుష చిలక మధ్య
కలిగే ఆకర్షణ అనేది ప్రేమభావం❤️
ఆడ మగ మధ్య ఉండే ఆకర్షణ
అనేది కామ భావం
స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆకర్షణ
అనేది ప్రేమ💛భావం-
ఈ పిక్ మీద ఈ కవిత నేనే రాశాను
2 years back
కానీ కింద నా పేరు తుడిచేసి
ఎవడో use చేసుకొని
ఎక్కడో social media లో పెట్టుకొని
వాడే రాసినట్టు బిల్డింగ్ ఇచ్చి
అమ్మాయిల ను impress చేసి
దొంగ నాటకాలు ఆడే
ముర్క మగవాళ్ళు కొందరు ఉన్నారు
నాకు ఇవి pintrest లో కనిపించాయి
read in caption👇-
కామంతో కళ్ళు మూసుకుపోతున్నారు
వావి వరుసలు మర్చిపోతున్నారు
చిన్న పెద్ద తారతమ్యం చూడకుంటున్నారు
పసిపిల్లలను కూడా చెర పెడుతున్నారు
పొందుకోసం ప్రాకులాడుతున్నారు
అభం శుభం తెలియని పిల్లలపై విరుచుకుపడుతున్నారు
కామ కోరికలను తీర్చుకుంటున్నారు
ఎదురు తిరిగితే చంపుతున్నారు
కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు-
ఆకర్షణని జయించాలి
ఆకలిని జయించాలి
మోహన్ని కామన్ని జాయించాలి
భావాలను భావోద్వేగాలను జయించాలి
కోరికలు జయించాలి
అని కొన్ని మతాలు కొందరు ఋషులు
ఆధ్యాత్మికవేత్తలు గురువులు
కొన్ని పురాణాలూ చెపుతూ ఉంటారు
ఇలాంటి అజ్ఞాన ముర్కత్వాన్ని ఎవ్వరు పాటించరు
అలా చెప్పే మతాలు
ఆ పురాణాలూ ఆ ఋషులు గురువులకు
వారి సూత్రాలకు సమాజంలో మనుగడ ఉండదు
వారికీ ఎవ్వరు విలువ ఇవ్వరు
ఆ మతాలను ఆ సూత్రాలను పేరుకు నమ్మినా కూడ
ఆ సూత్రాలను మాత్రం ఎవ్వరు పాటించరు
అస్సలు ఆచరించరు
ఆచరించడం పాటించడం ఎవరికి ఇష్టం ఉండదు
ఎందుకంటే అది ప్రకృతి ధర్మం కాదు
దేవుని ధర్మం కాదు అది జీవుల ధర్మం కాదు
అది అసలైన దైవత్వం కాదు అది రాక్షసత్వం నిర్జీవ తత్వం
ఎందుకంటే👇-
అభిమానం x మోహం
ప్రేమ x వ్యామోహం
ఆరాధనన x కామం
మధ్య స్పష్టమైన తేడాలు
అభిమానం
ఆనందం కలిగించిన వారికి
హృదయంలో గౌరవిస్తూ విలువ ఇస్తూ
కృతజ్ఞతతో వారి ప్రత్యేకతను గొప్పతనాన్నీ
ప్రశంసించడంలో ఆనందించడం... అభిమానం
మోహం
ఆనందం ఎవరి వల్ల వచ్చింది అనేది
పట్టించుకోకుండా
ఆనందం ఇచ్చిన వారికి విలువ గౌరవం
ఇవ్వకుండా ఆ ఆనందాన్ని కేవలం
స్వార్థంతో ఆనందించాలనుకోవడం... మోహం
read remaining in Caption-
చిన్నపిల్లలును కూడా వదలకుంటున్నారు
లైంగిక దాడులు జరుపుతున్నారు
కామా కోరికలు తీర్చుకుంటున్నారు
పసిపిల్లల్ని కడతెర్చుతున్నారు-
అందాలను చూపించడంలో కాదు
అందాలను అందంగా దాచడంలో
అందానికి విలువ
అపుడు ఆ స్త్రీ అపురూప దేవత
వస్త్రాలలో చీరలో
స్త్రీకి ఎంత సౌందర్యం దైవత్వం ఉంటే
ఆ స్త్రీ నగ్నత్వంలోని దైవత్వానికి అంత విలువ
నా దృష్టిలో ప్రేమించే స్త్రీని
తన పురుషుడు
అందమైన చీరలో తరచుగా (70%)
చూడాలనిపిస్తూ
నగ్నత్వం అప్పుడప్పుడు (30%)
చూడాలనిపిస్తే
అది దైవత్వం ఆరాధన
ప్రణయం ప్రేమ
స్త్రీని తరచుగా (70%)
నగ్నత్వం చూడాలనుకుంటే
అది కామం అవుతుంది ప్రేమ ప్రణయం కాదు
ఎందుకో నా దగ్గర పక్క
ప్రకృతిపరమైన ధర్మాలు విశ్లేషణ వివరణ ఉంది-