యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు.
నా కుమారుడా,నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము
నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము
Proverbs(సామెతలు) 1:7,8-
𝙔𝙤𝙜𝙖 𝘽𝙤𝙮
𝐏𝐡𝐨𝐭𝐨𝐠𝐫𝐚𝐩𝐡𝐞𝐫
𝐍𝐚𝐭𝐮�... read more
అందమైన అమ్మాయి కాదు
అర్ధం చేసుకునే అమ్మాయి కావాలి
అమ్మాయి కలర్ కాదు
అమ్మాయి క్యారెక్టర్ కావాలి
బాగా చదివిన అమ్మాయి కాదు
బాగా సర్దుకుపోయే అమ్మాయి కావాలి
పని మనిషి కాదు
ప్రతి పని లో సాయపడే అమ్మాయి కావాలి
నా ఇంట్లో చోటు కోసమే కాదు
నా హృదయం లో చోటు కోసం స్థిర నివాసం చేసే అమ్మాయి కావాలి-
ప్రపంచ మేధావులలో ఒక్కరైనా
ప్రపంచంలో ఎవ్వరికి దక్కని హక్కులను
ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం
ప్రజలకు ప్రసాదించిన మహానీయుడు
ప్రజల ఆరాధైన్య దైవం
-
ఆశలు కొంచెం కష్టమైన తీర్చుకోవచ్చు
అత్యాశలు ఎంత కష్టపడినా తీర్చుకోలేము-
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు
మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు(క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము-
అన్నీ రోజు ఒకేలా ఉండవు కానీ
అన్నీ రోజుల్లో ఒకేలా ఉండవచ్చు నువ్వు
అనుకుంటే-
మనీ తో మాట్లాడే మనుషులు మాత్రమే ఉన్నారు
మనసు తో మాట్లాడే మనుషులు మాయమైన్నారు-