QUOTES ON #కత్తులు

#కత్తులు quotes

Trending | Latest
23 JUL 2019 AT 0:22

రాసే ప్రతీ అక్షరాలు అమ్మాయిల చూపుల్లా ఉండాలి
అప్పుడే కవితలు కత్తుల్లా ఉంటాయి

-


20 FEB 2021 AT 21:47

వలసల్లో
లక్షల గొర్రెలు
మనుషుల వేటలో
కషాయి‌ల కత్తులు

-



కొన్ని పరిచయాలు తొలుత
గంధం రాసినట్లు హాయిగా ఉంటాయి..
కాలం గడిచే కొద్దీ తేనె పూసిన కత్తుల్లా మారి తెలియకుండానే మనసుకి గాయం చేస్తాయి.
...✍️వెన్నెల సీత

-


20 AUG 2024 AT 3:48

అతికిన కత్తులు నీకు గాయపడవు, కానీ నీ ధైర్యం అవి ధ్వంసం కావడానికి వీలును ఇస్తుంది.

-



జీవితంలో "జిత్తులు" మారి నక్కలా
ఎన్ని "ఎత్తులు" వేసి ఎదిగినా
ఎన్ని "కత్తులు" దూసి గెలిచినా
పైవాని ఆటలో ఏనాటికైనా
"చిత్తు" గా ఓడిపోతావు.
...✍️వెన్నెల సీత

-


17 DEC 2020 AT 0:17

ఉన్న వన్నీ
మేసిన
పోతుల్లాంటి మూతులు

-