23 ఏప్రిల్ 2018.
నీ పెళ్ళి ఐ 2 నెలల 2 రోజులు నువు కాదని వెళ్లిన క్షణాలు ఇంకా కళ్లముందు కదులుతూనే ఉన్నాయి.
కాలం అనుక్షణం నను ఒంటరిని చేస్తుంది అవమానాల తో,
ప్రేమతో భరించడం వలన కాబోలు విలువ పోయింది
ఒంటరితనం తోడు గా మిగిలింది.-
nenu nene
319 Followers · 38 Following
Joined 23 April 2018
29 DEC 2022 AT 0:19
28 DEC 2022 AT 23:10
ఒకప్పటి జాగ్రత్తలే నేడు అధికార చెలాయింపులు
నాటి ప్రేమలుఇపుడు పరాయి సమీకరణాలు-
26 DEC 2022 AT 23:53
మౌనంగా కృంగుతున్న హృదయపు వేదనలు
వినలేవని , కనలేవని
వెతికి వెతికి జాడ తెలిసిన
పొరపాటునైనను పలకరించ నే పనికిరానా చెలి-
26 NOV 2022 AT 22:52
నేనోర్వలేను నాది కాదని నాదాక వచ్చాకా
నే గెలవ లేను గెలిచిన నను పోటీకాదనగా
గతమంతా ఓ వైపు గమనమంతా ఓ వైపు
స్థిరత్వం అయిన బంధుత్వం తెలిపిన సత్యం
బంధాలన్నీయు అశాశ్వతం పడిన తపన నిర్వర్ధకం-