QUOTES ON #నరంలేనినాలుక

#నరంలేనినాలుక quotes

Trending | Latest

నరం లేని నాలుకకేమి తెలుసు..
నోటి నుండి వచ్చే మాట
నరనరాలను మెలిపెడుతుందని..
గుండెను చీల్చుతుందని..
మనసుని గాయపరిస్తుందని..
మనిషిని జీవచ్ఛవాన్ని చేస్తుందని..

-


4 MAR 2019 AT 18:01

నరం లేని నాలుక
ఎలాగైనా మాట్లాడుతుంది దాని మాటలు పట్టించుకుంటే జీవితంలో ముందుకు పోలేము

-


1 MAY 2021 AT 20:09

నరం లేని నాలుక అనే మాటలకి
కొందరి జీవితంలో నరాలు
స్తంభించి పోతాయి
మాట అనేటప్పుడు
ముందు వెనకా
ఆలోచించాలి

-



ఎంత దగ్గరివారైనా..,,
అన్నీ విషయాలు
మనసు విప్పి చెప్పేసుకోకూడదు.
ఎందుకంటే......,,,,,,,,
నరదిష్టికి నల్లరాయి అయినా
ముక్కలవ్వవలసిందే!
నరంలేని నాలుక ప్రచారానికి
నిండు జీవితాలు బలవ్వాల్సిందే!!
...✍️వెన్నెల సీత

-


22 FEB 2024 AT 19:39

నరంలేని నర మానవుల నాలుకలన్నీ ధనవంతులకు దాసోహమయ్యాయి న్యాయం నిప్పుల కొలిమిలోకి నెట్టబడి రగులుచూవుంది!

-