QUOTES ON #చలం

#చలం quotes

Trending | Latest
1 SEP 2020 AT 14:09

(Chalam's philosophy)

We're too young to understand
And too old to implement.
Cause,
It is a storm of youth.

We're too good to deem of
And too bad to confess.
Cause,
It is the Reality...

-


25 FEB 2019 AT 20:01

చలం గానీ ఈ రోజుల్లో ఉండుంటే,
మా బ్రతుకుల గురించి చెప్పేందుకు
నువ్వెవరంటూ రాళ్ళతో కొట్టి
తరిమేవారేమో ఈ జనాలు...
"ఏట్లో కొట్టుకుపోతాం కానీ
ఏరెలా దాటాలో సలహాలివ్వకు"
అనేంత మేధావులు...
వెన్నెల సతీష్...

-


25 JUN 2021 AT 5:55

చలంగారి కలం యొక్క
శ్రమకు తగినట్టి వేతనం లభించలేదేమో
అని అనిపిస్తుంటుంది నాకు
ఆయన రచనలు చదువుతుంటే

-


24 DEC 2023 AT 22:18

సృష్టించడం కన్నా ఆనందకరమైన విషయం ప్రపంచంలో లేదు.


@చలం@

-


21 MAR 2018 AT 22:49

" తనకీ ప్రపంచానికి సామరస్యం కుదిరేదాకా కవి చేసే అంతర్ బహిర్ యుద్ధారావమే కవిత్వం "

- చలం

-