Ramakrishna   (R.K)
51 Followers · 124 Following

Joined 17 September 2018


Joined 17 September 2018
13 DEC 2024 AT 22:37

This body is a womb for a new soul.
This body disappear when will this soul come out.

-


1 MAY 2024 AT 15:57

ఎవ్వరిలోనూ ఏ లోపం కనిపించనంత గుడ్డి వాళ్ళమైపోతే ఎంత బాగుంటుందో కదా...
అలాంటి అంధత్వాన్ని ప్రసాదించే శక్తి
"ప్రేమ" కు మాత్రమే ఉంది...

-


1 MAY 2024 AT 15:39

Who loves their soul
that love gives you peaceful
nor happy or Sad...
Where is happy there is sad,
Where is sad there is Happy
But peacefulness is not like that...
It's a enlighten phenomena...

-


1 MAY 2024 AT 15:00

Love is most Dangerous and Beautiful phenomenon... Be aware of it...
If you neglect
Love neglects you...
If you love loves
Love loves you...

-


1 JAN 2024 AT 23:51

ఆగని కాలంలో
అర్ధ ఆకలితో
అలుపు లేకుండా
గెలుపు అనే మలుపు కోసం
యుద్ధం చేసే
ఆశయ అసురలకు
నూతన, పురాతన, అధునాతన సంవత్సర శుభాకాంక్షలు.

-


27 DEC 2023 AT 19:13

Unless God, Caste, Religion, Country disappear Human never ever gets peace.

-


24 DEC 2023 AT 22:18

సృష్టించడం కన్నా ఆనందకరమైన విషయం ప్రపంచంలో లేదు.


@చలం@

-


14 DEC 2023 AT 8:10

Love and Sex
Never ever satisfy you

-


12 DEC 2023 AT 22:51

అక్షరాలను ఎర వేసాను
చెప్పలేని భావాల కోసం.
కంటి చూపుతో వల వేశాను
చిక్కలేదు చిన్నదాని చిన్న చూపు.
ఇంకా ఎంత కాలమని
తీరం లేని ఈ ప్రేమసాగరంలో ప్రయాణం?
ఏ దిక్కుకో తెలియని ఈ పయనం?
చివరికి నీ ప్రేమే నా గమ్యం.

-


9 DEC 2023 AT 22:58

కలలో కూడా కనలేని కల
సంక్రాంతి ముగ్గువోలె నిజమై నిలిచెను
కనుల వాకిట్లో.
అది
వర్ణించలేని పౌర్ణమావాస్య
వెలకట్టలేని గడ్డిపరక
అందంలేని అద్భుతం
రూపం లేని అపురూపం
భావం లేని గొప్ప కావ్యం
నవ్వు లేని ఆనందం
దుఃఖం రాని బాధ
నువ్వూ నేనూ అంటూ వేరు కాని "ప్రేమ" అది.

-


Fetching Ramakrishna Quotes