రావి లాగా మారి పోయా
కవితలేవీ రాయలేకా
బావిలోకే దూకినాయా
భావ ఝరి లేకా?
రాయిలాగా మారకూడదు
రాయలేకా ఆగకూడదు
చేయలేనని చూడకుండా
చేయి కాస్తెయవా-
ఎవరి మీదైనా సరే లేని ప్రేమని నటించకండి,
మీది నటన కావచ్చు కానీ ఎదుటి వారిది జీవితం..-
ఎంత వెతికినా
జీవితాన్ని మించిన గురువు,
జీవితాన్ని మించిన పాఠాలు
నాకు కనబడడం లేదు..-
🕉हनुमानजी के जयंती 🕉
के सुव समय पर
आप सभी को शुभ कामना
हनुमानजी की कृपा दृष्टि आप सभी के
जीवन में बनी रहे..।।
लाल देह लाली लसे,अरु धरी लाल लँगूर।
बज्र देह दानव दलन,जय जय जय कपि सूर।।
-
मुझे एक पेड़ मिला
लम्बा न छोटा ही था
मैं आगे बढ़ा दो शब्द कहे
वो सहम सा गया
तो मैं भी रूका
दो पल ठहर सा गया
वाणी को विराम दिया
और शांत रहा
वो खुश हुआ
और लहराया
कुछ मन ही मन
गुन गुनाया-
मैं चाहता हूं कि देश तरक्की कर जाए।
पर रूह और आत्मा वहीं ठहर जाए।।
मैं चाहता हूं कि मेरा गांव मे रौनक आजाए।
परंतु रीति रिवाज और मेल मिलाप वहीं ठहर जाए।।
मैं चाहता हूं कि रिश्तो में सुधार हो जाए
पर मधुरता और प्रेम वहीं ठहर जाए-
అందుకనే రాస్తున్నా,
మరణానికో ప్రేమ లేఖ..❤️
అది తప్ప నాకింకో దారి లేక..💔
[Please read in caption👇]-
ప్రతి క్షణం జ్ఞాపకంగా మలుచుకుని
బ్రతుకుతున్న మనిషిని నేను...
ఇక చివరి క్షణం వరకూ జ్ఞాపకాలే
జీవితంగా మార్చుకుని బ్రతకాల్సినంత
ఒంటరిని అయ్యాను నేను...-