కాలమే కలమై నన్ను నేను రాసుకునే కథనం నేను
భారమే ప్రాణమై నన్ను నేను మోసుకునే కాగితం నేను
-
Nitho unappudu
nalane undalanipistundi,
Natinchadam raadu...-
కొన్ని పాటలు వినటానికి..పాడుకోడానికే బాగుంటాయ్..అనుభవించడానికి మాత్రం కాదేమో..
-
నేనంతే....
" నన్ను నమ్మిన వాళ్ళని మోసం చేయలేను
నేను నమ్మిన వాళ్ళు మోసం చేసినా ఏమనలేను...!-
ఏమో ఈ ప్రయాణం ఏ గమ్యానికి చేరుస్తుందో చివరికి...
ఎందుకంటే...
గమ్యం తెలియని గాలిపటాన్ని నేను...
నీ గాలివానలో కొట్టుకుపోయిన గాథను నేను...-
Nenu Epatikaina NI LIFE lo
NIKU theliyakunda MISS iepovali....
Anukune PAGE📄 ne....-
Yq అనేది నా మనసుకు ప్రియమైన నేస్తం..
నన్నెప్పుడూ మోసం చెయ్యదు..
నన్నెప్పుడూ ఓదారుస్తుంది.. అందుకే నాతో నేను మాట్లాడుకోవడానికి yq లో రాస్కుంటున్నా..
ఎవరో చూడాలని ,ఎవరో చదవాలని కాదు.నాతో నా మాటలు,నాకై నా ఓదార్పు...అంతే
-
కలలు పొరలి
అలలై పొంగి
కనుల నుండి పారిన ఆ వేళా!
కాలాలు తరిగి
సెగలు కరిగి
హృదయం నుంచి ఆశ పొంగిన ఈ వేళా!
నేను నేనే!!!
మనిషిగా ఎదిగిన నేను.
మారిన మార్పు నేను.
మరిగిన మనసు నేను.
-
पहाड़ों पे घूमने की उम्र में
जिंदगी ने तकलीफों के
पहाड़ लगा दिए हैं।-