" యుద్దం చేస్తే ప్రాణం పోతుందని తెలిసిన వారికి
ప్రేమిస్తే ప్రాణం పోయచ్చని ఎందుకు తెలియదో...!-
Nandhu_✍️
120 Followers · 85 Following
బయో ఏముంది లే భయపడిన క్షణమే మారిపోతుందిగా
Joined 5 March 2019
23 AUG 2020 AT 22:31
30 MAY 2021 AT 10:08
చావంటే భయముండదు
బ్రతుకంటే భయముండదు
చావు బ్రతుకుల మధ్య ఉండాల్సి వచ్చినప్పుడే అత్యంత దారుణం గా భయపడాలి...!-
11 MAR 2021 AT 20:17
ఎలా ఉన్నావని అడిగినప్పుడే...అడిగిన వారికి మనమెంత దూరంలో ఉన్నామో ఆలోచించుకోవాలి
-
31 AUG 2020 AT 8:39
Break-up
చెప్పుకోడానికి ఇద్దరి దగ్గరా కారణాలు ఉండాలి కానీ ఒకరి దగ్గర కన్నీళ్లు కాదు..!-
31 AUG 2020 AT 8:35
నవ్వితే బాగుంటాం
నవ్విస్తే ఇంకా బాగుంటాం
నవ్వుతూ పోతే ఇంకా ఇంకా బాగుంటాం-
30 AUG 2020 AT 19:32
చేస్తున్న పనిలో విసుగొస్తుంది అంటే
చెయ్యాల్సిన పని అది కాదని అర్థం....!
-