"చక్రం"ఆవిష్కరణ చరిత్ర గమనాన్నే నిర్ధేశించింది......
అదే "చక్రం" నేడు ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుంటుంది.....
చక్రం ఆవిష్కరణలో,
ప్రమోదమెంత ఉందో,
ప్రమాదమంత ఉంది.....
ప్రమోదమా ౼ ప్రమాదమా
అనేది నీ చేతిలో ఉంది.......
-
20 MAY 2017 AT 13:22
16 MAY 2022 AT 0:15
దేవుడిచ్చిన కొద్దిపాటి కాలాన్ని ,
సాధ్యమైనంత వరకు సంతోషంగా జీవించాలి కాని,
సమయం గడిచిపోతోందని చెప్పే గడియారాన్ని చూస్తూ పరుగులు పెడుతూ ముగించేయకు జీవితాన్ని,
జ్ఞాపకాల తోటలో సాగించు జీవనాన్ని.-
19 AUG 2019 AT 23:30
జగమంత కుటుంబం నాది..
ఏకాకి జీవితం నాది..
సంసార సాగరం నాదే...
సన్యాసం, శూన్యం నాదే...! 😄🤘
- Sri Kommineni-