నా పేరు సతీష్ ఫిరంగి
.................................................................
ఎప్పుడు సత్యేమే పలకాలని,
ఎన్ని విషాలనైనా గరళంలోనే ఆపుకోవాలని,
ప్రతి మాటా తుటాలకన్నా పదునుగా వుండాలని,
తలపై గంగలా చల్లగా,మెడలో పాములా మెత్తగా,
త్రికంటిలో అగ్నిలా, త్రిశూలంలా సూటిగా...
నా కలం నుండి మాటల ఫిరంగులు జాలువారాలని..
నా ఆరాధ్య దైవం పరమేశ్వరుని ప్రార్థిస్తూ..!
🙏🙏🙏🙏🙏
-