QUOTES ON #AMMANANNA

#ammananna quotes

Trending | Latest

ప్రపంచమైనా నాకు అణువంతే..
అమ్మానాన్నలే నా తనువంతా..

-


13 JUN 2020 AT 20:04

జాబిల్లి కురిపించే
చల్లని పవనం లాంటిది
అమ్మ ప్రేమ

బయటికి ఉగ్రంగా
కనిపించిన లోపల
శాంతిని దాచుకునే
సముద్రమంత
ప్రేమ నాన్న

ఇరువురు
అడుగు జాడల్లో
మన పాదం 👣
కలిస్తే మన
జన్మ ధన్యం

-


27 OCT 2021 AT 16:28


Kashtam aiena tommidi nelalu mosina "AMMA" aite
Kashtam teliakunda penchedi "NANNA"
Evari goppatanam vaalade
🤐Deenini prashaninchalemu🤐

-


22 JUL 2023 AT 15:49

కుటుంబ వ్యవస్థలో
నాదీ, నాకే అనే స్వార్థం పెరిగిపోయింది

విద్యా వ్యవస్థలో
మార్కులు, మార్కెట్ బ్రాండ్ అనేది ఎక్కువయ్యింది


మన పిల్లలు ఎగిరేందుకు మనం సహకరిస్తున్నామా
మన పిల్లలు ఎదిగేందుకు మనం ప్రయత్నిస్తున్నామా

కుటుంబ వ్యవస్థలో నిజాయితీ ఉండాలి, విద్యా వ్యవస్థ గొప్పగా నిలబడాలి.🤘

-


26 SEP 2020 AT 21:39

Dear Amma and Nanna,

You are the best in this world
Once my friend asked me,
Why don't you thank your parents?
There would not be a foolish person if I would have done so!
Because the word Thankyou is very small before you!
If I should thank,
then I should thank God for gifting me such loving Parents!

You are my best friends
You are my teachers
What not!

I feel very lucky to be your daughter
At times, I feel jealous
I try to make you happy,
but you win, by making me much more happy!

If there is something I could do for you, I feel privileged for doing so!

Love you, Amma and Nanna!

Your Daughter,

-


1 DEC 2020 AT 21:24

నీ ఒక్క చిరునవ్వు కోసం
మీ అమ్మానాన్నలు ఎంతో కష్టపడి ఉంటారు
అలాంటి మీ అమ్మానాన్నల చిరునవ్వు కోసం
నువ్వు ఎంత కష్టపడ్డావు అనేది ముఖ్యం

-


10 MAY 2020 AT 10:36

మీకు మీ లైఫ్ జర్నీలో ఎంతో మంది ప్రేరణగా ఉండి ఉంటారు
కానీ
అందులో ఎంత మంది మిమ్మల్ని పెంచి పెద్ద చేసారు
అందుకే
మీకు అందరి కంటే మీ గురించి తెలిసేది మీ అమ్మ నాన్నలే

ఆలోచించండి ఒకసారి...!!!
మిమ్మల్ని మీ అమ్మ నాన్నలు వాడుకున్నారా లేక బయటి వారు వాడుకున్నారా?
మీకు బాధ ఉన్న, ఆనందం ఉన్నా ఆనందించేదే అమ్మ నాన్న।
ఎంత కాదన్నా మన నీడలా ఉండి శ్రేయస్సు కోరేది కూడా అమ్మ నాన్న

-


22 AUG 2019 AT 10:32

నేను నిర్భయంగా నిదురించిన
సుతిమెత్తనీ తొలి పూలశయ్య
" అమ్మ ఒడి "
నేనెక్కిన తొలిరథం
మా "నాన్న భుజం"
నే నడక నేర్చిన సుమబాట
మా "నాన్న గుండెకోట"
౼ ℅ Dhivya writings

-