Belated many more happy returns of the day ra mowa bro ... నిన్ననే రాద్దం అనుకున్నా but హే అవసరమా అనుకున్న 😂😂 ఎదో రాయాలని రాస్తున్న అనుకోకు... అనుకోకుండా రాసా.. 😂🤣
-
S/o Gopal rao
Enjoying my self..
Keep smile 😃
Please don't waste f... read more
కవితలు అల్లే కవి
వెలుగులు వీడని రవి
కాంతులీనెను భువి
ఓ కూనలమ్మ!-
ప్రతి పొద్దుకి ప్రశ్నిస్తున్నా
తను తోడున్న క్షణాలిమ్మని.
కాలానికి గాలాలు వేస్తున్నా
ఆలాపనల రాగాలు వినమని.
అనుక్షణం ప్రణవనాదాన్ని మీటుతున్న
నిరీక్షణల నిడివి తగ్గించమని
నీరాజనమై తనకు కవ్వించమని...
-
#ప్రహేళిక #నాభారతావని లో పాల్గొన్న ప్రతీ
ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ
Roopa rani గారిని తదుపరి ప్రహేళిక ఇవ్వవలసింది గా
కోరుకుంటున్నాను.. 🙏🏼
-
నేటి నా భారతావని
మందార వర్ణ సింధూరాన్ని
స్వేధన భాష్పాలతో తుడుచుకున్న
అజ్ఞాతపు శ్రామిక భారతి...-
ప్రహేళికలో తదుపరి ఛాలెంజ్ ఇవ్వవాల్సిందిగా నన్ను కోరిన
Sandhya santhosh గారికి ధన్యవాదాలు తెలుపుతూ....
ప్రహేళిక : వచనా కవిత్వం ( అంశం : భారతదేశం )
1.అక్షర పరిమితి 50 అక్షరాలు
2.కేవలం 4 వాక్యాల్లో మాత్రమే వ్రాయగలరు .
3. #ప్రహేళిక #నాభారతావని క్యాప్షన్ లో వ్రాయవల్సిందిగా
కోరడమైంది...
*గడువు ఆదివారం వరకు
ఉదాహరణకు క్యాప్షన్లో చూడగలరు..-